Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'

  దర్శన వేళలు
* ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు సర్వ దర్శనం.
* ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
* మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు సర్వదర్శనం.
* మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు.
* సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం.
* రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
* రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం.
* 9 గంటలకు పవళింపుసేవ జరిపి ఆలయం తలుపులు మూసివేస్తారు.
* మరలా ఉదయం 6.30 గంటల నుంచి యధావిధిగా దర్శనాలు లభిస్తాయి.

దర్శనం టిక్కెట్లు
100 రూపాయలు: గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
100 రూపాయలు: అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు.
20 రూపాయల టిక్కెట్లు: సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.

  సింహాచలం
 సింహాచలం స్థల పురాణం
 సింహాచలం పూజలు
Top previous page
 
  దర్శనసమయాలు
 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net