రూ.3,777కే జెన్‌ సినీమ్యాక్స్‌ 2 ప్లస్‌

తాజావార్తలు

రూ.3,777కే జెన్‌ సినీమ్యాక్స్‌ 2 ప్లస్‌
ఇంటర్‌నెట్‌డెస్క్‌: భారత మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ జెన్‌ మొబైల్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్‌ఓఎస్‌ కాలింగ్‌ సదుపాయం ఉన్న ఈ ఫోనును బడ్జెట్‌ ధరలో మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.3,777గా సంస్థ నిర్ణయించింది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ షాప్‌క్లూస్‌లో వినియోగదారులకు ఫోన్‌ అందుబాటులో ఉండనుంది.

‘సినీమ్యాక్స్‌ 2 ప్లస్‌’ ఫీచర్లు
* 5.5 అంగుళాల తెర
* 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 5 ఎంపీ వెనుక కెమెరా
* 3.2 ఎంపీ ముందు కెమెరా
* 1 జీబీ ర్యామ్‌
* 8 జీబీ అంతర్గత మెమొరీ
* 2900 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.