బాద్దాద్‌లో ఆత్మహుతి దాడి

తాజావార్తలు

బాగ్దాద్‌‌లో ఆత్మహుతి దాడి
బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్‌ పాయింట్‌ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో శనివారం ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు పేల్చిన జంట బాంబు పేలుళ్లలో 80 మంది మృతిచెందగా.. 231 మంది గాయపడ్డారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.