రూట్‌..77 ఔట్‌: ఇంగ్లాండ్‌ 145/4

తాజావార్తలు

రూట్‌..77 ఔట్‌: ఇంగ్లాండ్‌ 145/4
ముంబయి: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా దూకుడు కొనసాగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న జో రూట్‌ (77; 112 బంతుల్లో 11×4) జట్టు స్కోరు 141 పరుగుల వద్ద ఔటయ్యాడు. జయంత్‌ యాదవ్‌ వేసిన 34.4 బంతిని తప్పుగా అంచనా వేసిన రూట్‌ ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌ తొలి బంతికి బెయిర్‌ స్టోను అంపైర్‌ ఔటిచ్చాడు. సమీక్షలో జడేజా నోబాల్‌ వేసినట్లు తేలడంతో బెయిర్‌స్టోకు జీవన దానం లభించింది. 36 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 145/4తో ఉంది. బెయిర్‌ స్టో (34), బెన్‌స్టోక్స్‌ (1) బ్యాటింగ్‌ చేస్తున్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.