పొలాల్లోకి దూసుకెళ్లిన గ్యాస్‌ ట్యాంకర్‌
close

తాజావార్తలు

పొలాల్లోకి దూసుకెళ్లిన గ్యాస్‌ ట్యాంకర్‌
గొల్లప్రోలు: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద 16వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ట్యాంకర్‌ ఎల్పీజీ లోడుతో విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మడిదొడ్డి ప్లాంటుకు వెళుతోంది. ప్రమాద సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన విశాఖ నుంచి బయలుదేరి వచ్చారు. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో ట్యాంకర్‌లోకి ఎక్కిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.