‘బేఫికరా’ ఆల్బమ్‌.. మీకోసం

తాజావార్తలు


‘బేఫికరా’ ఆల్బమ్‌.. మీకోసం
ముంబయి: బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిషా పటానీ జంటగా రూపుదిద్దుకున్న ‘బేఫికరా’ ఆల్బమ్‌ విడుదలైంది. హీరో టైగర్‌ ష్రాఫ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ఆల్బమ్‌ షూటింగ్‌ పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద జరిగింది. సూరజ్‌-జాక్వెలిన్‌ నటించిన ‘జీఫ్‌’, ఇమ్రాన్‌ హష్మి-ఇషా గుప్తా నటించిన మై రహూ, సోనమ్‌-హృతిక్‌ నటించిన ధీరే ధీరేసే ఆల్బమ్‌లను నిర్మించిన భూషణ్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. సామ్‌ బాంబే ఈ ఆల్బమ్‌కు దర్శకత్వం వహించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.