నేనలా అనలేదు: రాందేవ్‌

తాజావార్తలు

నేనలా అనలేదు: రాందేవ్‌
దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని ఇటీవల యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నట్లు వార్తాకథనాలు వచ్చాయి. ఆ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను అలా అనలేదని మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని రాందేవ్‌ అంటున్నారు. అజెండా ఆజ్‌ తక్‌ కార్యక్రమంలో రాందేవ్‌ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మమత గడుపుతున్న సాదాసీదా జీవనవిధానాన్ని అభినందించారు.

‘ దీదీ ప్రధాని కావచ్చు కదా అని కొందరు నన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందన్నానే తప్ప ఆమె ప్రధానమంత్రి అవుతారని అనలేదు’ అని రాందేవ్‌ వివరణ ఇచ్చారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.