ఓలాలో లగ్జరీ కార్లు
close

తాజావార్తలు

ఓలాలో లగ్జరీ కార్లు
ముంబయి: ప్రముఖ టాక్సీ సంస్థ ఓలా.. ఇకపై లగ్జరీ కార్లలో రైడ్లకు అవకాశం కల్పిస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెర్సిడెస్‌, ఆడీ, బీఎండబ్యూ, ఫార్యూనర్‌ లాంటి లగ్జరీ కార్లతో తమ సేవలను విస్త్రతం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ కార్లలో కిలోమీటర్‌కు రూ. 19చొప్పున ఛార్జ్‌ చేయనున్నట్లు ఓలా తెలిపింది.

ప్రస్తుతం దక్షిణ ముంబయిలో మాత్రమే ఈ సేవలు ప్రారంభించగా.. త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ లగ్జరీ రైడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ వినియోగదారుల్లో ఎగ్జిక్యూటివ్స్‌, ప్రొఫెషనల్స్‌ ఎక్కువగా ఉండటంతో వారి అవసరాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కిలోమీటర్‌కు రూ. 6తో ఓలా చవకైన రైడ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.