రెండున్నర లక్షల కార్లను రీకాల్‌ చేసిన ఫోర్డ్‌

తాజావార్తలు

రెండున్నర లక్షల కార్లను రీకాల్‌ చేసిన ఫోర్డ్‌
డెట్రాయిట్‌: ప్రముఖ కార్ల ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్‌ అమెరికాలో రెండున్నర లక్షల కార్లను రీకాల్‌ చేసింది. 2013 నుంచి 14 వరకు విడుదల చేసిన ఎఫ్‌-150 మోడల్‌ కార్లులో ఇంధన లీకేజీ, బ్రేక్‌లో సమస్యల తలెత్తడంతో వాహనాలను వెనక్కి పిలిచినట్లు కంపెనీ వెల్లడించింది. ఆ మోడల్‌ కార్లలో 3.5 లీటర్‌ వీ6 ఇంజిన్‌ను అమర్చారు. ఇంధన లీకేజీ కారణంగా బ్రేకులు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉండే ప్రమాదం ఉంది. ఈ సమస్యతో ఇప్పటి వరకు తొమ్మిది ప్రమాదాలు జరిగాయని ఒకరు మాత్రం గాయపడ్డారని తెలిపింది. ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా సేవలు చేస్తామని కంపెనీ ప్రకటించింది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.