మేడ్చల్‌ టోల్‌గేట్‌ వద్ద ఘోర రోడ్డుప్రమాదం

తాజావార్తలు


మేడ్చల్‌ టోల్‌గేట్‌ వద్ద ఘోర రోడ్డుప్రమాదం
* ఎనిమిది మంది మృతి
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సుతారిగూడ గేట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. టోల్‌ చెల్లించేందుకు లారీ వెనక ఆగి వున్న టవేరా వాహనాన్ని మరో లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొంపల్లి ఏఎమ్మార్‌ గార్డెన్‌లో శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను మెదక్‌ జిల్లా సదాశివపేటకు చెందిన వారిగా గుర్తించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.