ముంబయి పరుగులో రేచల్‌ ఛటర్జీ ‘హ్యాట్రిక్‌’
close

తాజావార్తలు


ముంబయి పరుగులో రేచల్‌ ఛటర్జీ ‘హ్యాట్రిక్‌’
వరుసగా మూడోసారి పసిడి పతకం
 అమరావతి: ముంబయి పరుగు(మారథాన్‌)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, పదవీ విరమణ పొందిన ఐఏఎస్‌ అధికారిణి రేచల్‌ ఛటర్జీ వరుసగా మూడోసారి బంగారు పతకం సాధించారు. ఈ పరుగు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మొదలై 42.197 కిలోమీటర్ల దూరం సాగి, తిరిగి అక్కడే ముగుస్తుంది. ఈ మారథాన్‌ ఆసియాలోనే అతి పెద్దది. ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో 65సంవత్సరాలు, ఆపై వయసున్నవారి విభాగంలో పాల్గొన్న రేచల్‌ 42.197 కిలోమీటర్ల పరుగును ఐదు గంటల తొమ్మిది నిమిషాల్లో ముగించారు. ఇందులో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.