Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu


‘కుందేటికొమ్ము’
దివాకర్‌బాబు ఎవరో, ఏమిటో ఈ రోజు ప్రత్యేకించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. దివాకర్‌బాబు అనగానే ఒక ప్రఖ్యాత దర్శకుడు, మరో నిర్మాణసంస్థ వారితో కలసి పనిచేసిన రచయిత వగైరా అన్నీ గుర్తుకొస్తాయి.

పిసినిగొట్టుకు
ప్రతిరూపం సింగరాజు లింగరాజు
సామాజిక చైతన్యానికి తెలుగు సాహిత్యం తొలినాళ్ళ నుంచి తనవంతు కృషి తాను చేస్తూనే ఉంది. తెలుగు సాహిత్య సృష్టికర్తలు చాలా సునిశిత
హాస్యాన్ని రంగరించి చురుక్కుమనిపించే చమక్కులను జోడించి ఎక్కడ సామాజిక రుగ్మత ఉంటే....


‘లల్లాదేవి’
‘లల్లాదేవి’ని గురించి తెలుగు పాఠకులందరికీ కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. ఎన్నో సీరియళ్లు, నవలలు, కథలు రాసిన రచయత ఆయన. అది కలం పేరు. అసలు లల్లాదేవి మరొకరున్నారు. మహా శివభక్తురాలు.


నాటకంలో అంతర్నాటకం
నాటకంలో అంతర్నాటకాలు చాలా సహజంగా జరుగుతుంటాయి. అంతర్నాటకం నాటక స్వభావాన్ని, గమనాన్ని కూడా మార్చివేయగలదు. అంతర్నాటకానికి కొన్ని సందర్భాలు, పాత్రలు కూడా కారణం కావచ్చు.

పాటల పూదోట జిక్కి
ఎ.వి.యం. స్టూడియోలో రికార్డింగు థియేటర్‌. పాట రికార్డయింది. అందరూ బాగా వచ్చిందని ఆనందించారు. ఒకరికొకరు అభినందనలు కూడా
తెలుపుకొన్నారు. మరో కొద్దినిముషాల్లో అందరూ బయటపడే సమయం....


నిగమశర్మ దుష్టుడైతే
అటువంటి వారు మనలో ఎందరో!?
పాత్ర అయినా ఆ కాలం, సమాజం నుంచే పుడుతుంది. సమాజంలో అటువంటి వారు కొందరైనా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ‘‘పాండురంగ మహాత్మ్యము’’లో ఎన్నో పాత్రలున్నాయి. పుండరీకుడు, రాధాదేవి వంటి విశిష్టమైన పాత్రలతోపాటు...

ఈయనే రోజూ కనిపించే ‘వెంకట్రావు’
వలా ప్రపంచంలో రంగనాయకమ్మకున్న ప్రాధాన్యం గురించి కొత్తగా చర్చించాల్సింది ఏమీ లేదు. ఆమె తర్వాతే ఎవరైనా. ఆమె రచనలకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందా? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందా? రాలేదా?!

చేరువే కానీ చేరుకోనంత దూరంలో చైనా
నకు అత్యంత సమీపంలో ఉన్నదే అయినా దాన్ని గురించి తెలిసింది చాలా తక్కువే! ఇక్కడి నుంచి ‘కో’ అంటే, అక్కడి నుంచి ‘కో’ అనేంత దగ్గర. కానీ లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నంతగా భావిస్తాం. రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.

నిస్వార్థ త్యాగశీలి బుచ్చమ్మ
క వ్యక్తి ప్రవర్తనకి ఆ వ్యక్తిదే బాధ్యతకాదు. సమాజం పాత్ర చాలా ఉంటుంది. నిజానికి ఆ వ్యక్తిపై ప్రభావం చూపిన సమాజం చెక్కిన శిల్పమే ఆ వ్యక్తి అవుతారు. కన్యాశుల్కంలోని పాత్రలు కొంచెం హెచ్చుతగ్గులతో, మార్పుచేర్పులతో...

ప్రలాపాలకు లోటులేని రామప్పంతులు
‘‘పిల్లా! అగ్గిపుల్లా’’ ఈ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది కదూ... ఇంకెక్కడ?! మధురవాణి ఇంట్లోనే! ఈ మధురవాణి ఎవరు? అనుకోరు కదా! మన గురజాడ కన్యాశుల్కంలో కథానాయిక మధురవాణి...

నిర్మల ప్రేమకు చిరునామా దమయంతి
కాలాతీతపాత్రలు, నిలిచేపాత్రలు... ఏవంటే మానవ నైజానికి సమీపంగా ఉన్నవే. ప్రేమించినది మొదలు చివరి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న దమయంతి సౌందర్యవతేకాక సుగుణాలరాసి.

‘బాలనాగమ్మ’, సత్యభామ అంటే
వెనిగళ్ల జానకీదేవి మాత్రమే
రువేల నాటక ప్రదర్శనలతో ఆంధ్ర నాటకరంగస్థలం మీద రాముడిగా, శ్రీకృష్ణుడిగా, భవానీశంకరుడిగా, దుష్యంతుడిగా, దేవేంద్రుడిగా, నారదుడిగా పురుషపాత్రల్లోనేకాక శకుంతలగా, చిత్రాంగిగా...

స్వరమేశ్వరుడు రమేశ్‌నాయుడు
జోరుమీదున్నావు తుమ్మెదా
నీజోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరగేవు తుమ్మెదా
నీ ఒళ్లు జాగరతే తుమ్మెదా
రేడియోలోనో, టీవీలోనో ఆ పాట... ఆగి ఆగి వస్తూ మోహన కళ్యాణిని మధుర మధురంగా చెవిలో వినిపిస్తుంది.

‘కలి’కి బలై మనుషులకు దగ్గరైన నలుడు
ర్షాలు కురవనపుడు, పంటలు పండనపుడు ఇప్పటికీ నలచరిత్రనీ, వీధిభాగవతంగానో, బుర్రకథగానో ప్రదర్శించుకొని తమకు, తమ ­రికి పట్టిన ‘కలి’ పురుషుడి శని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు గ్రామీణ ప్రాంతాల వారు. నలుడి చరిత్ర ఎందుకు వినాలి?

శృంగార రసోత్తుంగ తరంగం సత్యభామ!
దెబ్బతిన్న తాచు, నేయిపోసిన అగ్నిజ్వాల... ఇటువంటి మాటలు కావ్యాల్లో చదివినపుడు ఎవరికైనా సత్యభామ... ముఖ్యంగా నందితిమ్మన చిత్రించిన సత్యభామ గుర్తుకొస్తుంది.

ప్రతిభా ప్రభాకరుడు డా. ఎం.ప్రభాకర్‌రెడ్డి
‘‘గాంధీ’ ప్రస్తావన ఉన్న సినిమాల గురించి ఎక్కడ, ఎవరు మాట్లాడుకున్నా ‘‘గాంధీ పుట్టిన దేశం’’ గురించి తప్పక ప్రస్తావించవలసిందే. ‘‘స్వాతంత్య్రం’’ ప్రస్తావన ఉన్న సినిమా గురించి మాట్లాడుకున్నా ‘‘నాకు స్వాతంత్య్రం వచ్చింది’’ గురించి మాట్లాడుకోవలసిందే.

రంగస్థలానికి వెండితెరకీ వారధి కొమ్మూరి పద్మావతీదేవి
చిత్ర నిర్మాతల్లో ఒకరు చల్లపల్లి రాజా. అయితే ఆ చిత్రం జమీందారులకు వ్యతిరేకం. జమీందారుల చేతుల్లో అణచివేతకు గురైన పేదరైతులు అహింసాయుతంగా పోరాటం సాగించి విజయం సాధించడమే ఆ చిత్రం ఇతివృత్తం.
... ‘‘మనసులు’’, మానవ సంబంధాల అగ్రదర్శకులు ఆదుర్తి
‘‘గోదారీ గట్టుంది, గట్టుమీన చెట్టుంది, చెట్టుకొమ్మన పిట్టుంది, పిట్టమనసులో ఏముంది?’’ ఓ ‘మూగమనసు’ పలికే ఈ గీతం గోదారంత సువిశాల, సుందర కళాత్మక హృదయమున్న ఓ దర్శకుడి సృజనాత్మక ఆవిష్కరణ.

ఆరడుగుల అందగాడు హరనాథ్‌
కోడి ఒక కోనలో
పుంజు ఒక కోనలో
పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో...
పాట ఎప్పుడో విన్నట్లుగా... అప్పుడప్పుడూ వింటున్నట్లుగా కూడా అనిపిస్తుంది. చూడ్డానికి పల్లవి చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ ఆ చిత్రకథనంతా ఈ మూడు పంక్తులు తెలుపుతాయి.
చిత్రసీమనుంచి భక్తిసీమకు ఎదిగిన
సుందరదాసు ఎమ్మెస్‌ రామారావు

మనసుతో ఛాయాచిత్రాలు తీసి
మధురస్మృతులు పంచిన మనసత్యం
హృదయంతో ఫొటోలు తీసే వాళ్లే మంచి ఫొటో గ్రాఫర్లు కాగలరు. ఫొటో స్టూడియోలు, ఫోటోగ్రాఫర్లు వందలు వేలల్లో ఉన్నా కొందరికే పేరొస్తుంది.

మధుర గానాల రసడోల ‘సీనియర్‌ సముద్రాల’
ముద్రమెంత గంభీరమో, విస్తృతమో అంతే గంభీరంగా, విస్తృతంగా తమ ప్రతిభనీ, పాండిత్యాన్నీ, కళా నైపుణ్యాన్నీ ప్రదర్శించిన వారిలో తండ్రీకొడుకులిద్దరి పేర్లు తప్పక చెప్పుకోవాలి. వారే సముద్రాల సీనియర్‌, సముద్రాల జూనియర్లు.
ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన తాతినేని ‘ప్రకాశ’రావు
తెలుగు చలనచిత్ర రంగంలో వివిధ సంస్థలకు చెందిన కళాకారులు ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. నృత్యరంగంలో కూచిపూడి సంప్రదాయానికి చెందిన నర్తకులు, అలాగే దర్శకత్వంలో ఇతర రంగాల్లో..
Puranam
మరిన్ని మన పురాణాలు...
41
31
32
33
34
35
 36
 37
 38
39
40
21
22
23
24
25
26
27
28
29
30
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

మరిన్ని జాతీయాలు...
21
22
23
24
25
 26
       
11
12
13
14
15
16
17
18
19
20
01
02
03
04
05
06
07
08
09
10

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net