Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
Mundadugu - Eenadu Special
సమాచార హక్కు చట్టానికి సంబంధించి  మీ సందేహాలు, దరఖాస్తు చేయడంలో తలెత్తుతున్న ప్రశ్నలను మాకు పంపాలనుకుంటున్నారా..
www.rti.eenadu.net
వెబ్‌సైట్‌ హోం పేజీలోని ‘మీమాట’పై క్లిక్‌ చేసి..  మీ  ప్రశ్నలను టైప్‌ చేయండి. నిపుణుల నుంచి సమాధానాలు పొందండి. ‘సహ’ వినియోగంలో మీ అనుభవాలనూ అక్కడ రాయవచ్చు.

17-11-2014 (Monday)
జనహితమే పరమావధి
సామాన్యుడికి మేలు జరగాలన్న ఆరాటం... దానికోసమే ఆరున్నరేళ్లుగా పోరాటం... అదే ‘ఈనాడు ముందడుగు’ సహోద్యమ ప్రస్థానం! సదస్సులు, సమావేశాలతో సహ చట్టాన్ని ప్రచారం చేస్తూనే... సహ దరఖాస్తులు...
ప్రజా చైతన్యమే రక్ష
న దేశంలో సమాచార హక్కు చట్టం (2005) పురుడు పోసుకున్నప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషించింది ‘ఈనాడు’. పాలనలో పారదర్శకత దిశగా అదొక మేలి మలుపుగా భావించింది.

10-11-2014 (Monday)
అటు ప్రచారం.. ఇటుప్రయోగం
పాధ్యాయులు, రైతులు, ప్రైవేటు ఉద్యోగులు... వృత్తి ఏదైనా వాళ్లందరూ సహోద్యమకారులే. వీళ్లకు తోడు విద్యార్థులు. అందరి ఆశయమూ ఒకటే. సహ చట్టాన్ని సంరక్షించుకోవాలి. ప్రజలకు దాన్ని చేరువ చేయాలి.
సహోద్యమంలో అన్నదాతలు
ముగ్గురు యువరైతులు ‘ఈనాడు ముందడుగు’ స్ఫూర్తితో కదిలారు. సొంత ఖర్చుతో పల్లెల్లో విస్తృతంగా సహ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణుల్లో సహ చైతన్యాన్ని పెంచుతున్నారు.
రహస్యమంటే కుదరదు
ఛార్జిషీటు రహస్యపత్రం కాదని, దాన్ని సహ చట్టం కింద దరఖాస్తుదారుకు అందజేయాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. విచారణకు ఆటంకం కలుగుతుందంటూ  పోలీసులు ఛార్జిషీటును...
గాల్లో విషాదం
1960-2014 మధ్య దేశంలో జరిగిన విమానప్రమాదాల్లో 2500 మంది ప్రయాణికులు మరణించారు. గడిచిన నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలు 213 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఢిల్లీ వాసి వేద్‌పటేల్‌...

03-11-2014 (Monday)
చట్టానికి ప్రచారం... అదే ఆయన ఆశయం
విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారాయన. సహ చట్టాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వ హిస్తూ, అదీ పింఛను సొమ్ముతో...
కొండలు కాదు పర్వతాలే!
మధ్యప్రదేశ్‌ సమాచార కమిషన్‌కు ఇప్పుడు రెండో అప్పీలు చేస్తే ఎప్పుడు విచారణకు వస్తుందో తెలుసా? అరవై ఏళ్ల తర్వాత! అదే...
చట్టాన్ని అర్థం చేసుకోండి
అధికారులు సమాచారమివ్వలేదు. సమాచార కమిషన్‌ న్యాయం చేయలేదు. కానీ, ఉన్నత న్యాయస్థానం మాత్రం దరఖాస్తుదారు ఆవేదనను అర్థం చేసుకుంది. కీలకమైన తీర్పు ఇచ్చింది.
ఉద్యోగానికి శ్రీరామ రక్ష
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక్క సహ దరఖాస్తు
పరిష్కారం చూపిస్తోంది. బాధితులకు ఓదార్పునిస్తూ న్యాయాన్ని నిలబెడుతోంది.
ఆ పప్పులేం ఉడకవు
ఏసీబీని సహ చట్ట పరిధిలోంచి తప్పిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కితీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ సి.విద్యాసాగర్‌రావు ఆదేశించారు.

20-10-2014 (Monday)
శ్రీకృష్ణదేవరాయ... ఈ రహస్యాలేమిటయా!
నీతికి పట్టం కట్టాల్సిన విశ్వవిద్యాలయం అవినీతికి దాసోహమంటోంది. నిజాలను నిర్ధరించే అతి కీలకమైన సమాచారాన్ని దాచేసి అక్రమార్కులకు వంతపాడుతోంది. 
నాన్న కోసం ఓ విమానాశ్రయం
క్కడైనా విమానాశ్రయాలు ఎందుకు కడతారు?రాకపోకల కోసమే కదా! కానీ... ఉత్తరప్రదేశ్‌లో ఓ విమానాశ్రయముంది. అందులో ఏ విమానాలు దిగుతాయో, ఏవి అక్కడి నుంచి బయల్దేరతాయో ఎవరికీ తెలియదు.
వాళ్లు ఇమ్మంటారు... వీళ్లు పొమ్మంటారు!
రాష్ట్ర సమాచార కమిషన్‌ తీర్పులు వట్టిపోతున్నాయి. సమాచారం ఇవ్వమంటూ కమిషనర్లు ఉత్తర్వులిచ్చినా సరే, అధికార యంత్రాంగం చలించట్లేదు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ పరిధిలో ఈ ధిక్కార ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
చెప్పాల్సినవే చెప్పట్లేదు
సెక్షన్‌ 4 అమల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛంద సమాచార వెల్లడి నిబంధన అమలు ఆశాజనకం లేదని ‘రాగ్‌ - సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌’ సర్వేలో తేలింది.
సమస్యల పరిష్కారానికి సహ చట్టం ఓ ఆయుధం
ప్రస్తుత అధికార వ్యవస్థ మీద దేశ సాధారణ ప్రజానీకం సంతృప్తిగా లేదు. ఈ పరిస్థితుల్లో సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి సహ చట్టం ఓ ఆయుధంగా ఉపయోగపడుతుంది.

13-10-2014 (Monday)
అందరూ కలిస్తే... అన్నీచేస్తే....
పాలనలో పారదర్శకత కోసం పోటెత్తిన ప్రజాచైతన్యం ముందు పాలకులు తలవొంచితొమ్మిదేళ్లయింది. కడుపులో కుళ్లున్నా సరే, జాగృత జనవాహినికి ఎదురుచెప్పలేక సహ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది నాయకగణం.
నిర్లక్ష్యానికి శిక్ష.. పరిహారం
ధ్య రైల్వేకు వాత పడింది. ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు... వారి నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి తగిన ఉద్యోగిని నియమించకపోవడంపై గోండియా (మహారాష్ట్ర)...
పోలీసులపై చేతినీడ
న్నికల వేళ తమకు అనుకూలురైన పోలీసు అధికారులు... రాజకీయంగా తమకు కీలకమైన ప్రాంతాల్లో ఉండాలని పాలకపక్షాలు కోరుకుంటాయి. అందుకనుగుణంగా బదిలీలూ చేస్తాయి. నైతిక విలువలకు...

6-10-2014 (Monday)
వేలల్లో కేసులు... సున్నాల్లో శిక్షలు
పేదలకు పంచాల్సిన నిత్యావసరాలను దిగమింగుతున్న అక్రమార్కులపై ఈగ వాలకుండా చూసుకున్నారు గత పాలకులు. వందల కోట్ల రూపాయల విలువైన సరుకులను గుప్పెట పట్టిన వారిపై కేసులు పెట్టినట్లే పెట్టి....
ప్రాణాలంటే లెక్కలేదా?
వందల కోట్ల రూపాయలు వెచ్చించినా, ప్రజల ప్రాణాలను భద్రత లేకపోయింది ఒకచోట. సంక్షేమ పథకాలు అమలవుతున్నా, పౌష్ఠికాహారం పంపిణీ చేస్తున్నా, ఏళ్ల తరబడిగా మాతాశిశు మరణాలు...
దరఖాస్తు చేశారట!
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలున్నాయి, వాటిని తీర్చుకోవడం కోసం సహ చట్టాన్ని ప్రయోగించానని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి... నిజాయతీపరుడా?(లేదా) సొంత...
నిజామాబాద్‌ దేశం!
నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ఖర్చుల సమాచారానికీ భారతదేశ సార్వభౌమాదికారం, భద్రతలకు ఏమైనా సంబంధం ఉందా? పోనీ... ఆ వివరాలను వెల్లడిస్తే పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభ హక్కులకు... 
జమ్మూకాశ్మీర్‌లో బలంగా సహ చట్టం
మ్మూకాశ్మీర్‌ సహ చట్టం ప్రత్యేకమైంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న సహ చట్టం కంటే బలమైంది. ఎందుకంటే, రెండో అప్పీళ్లను 120 రోజుల్లోగా పరిష్కరించి  తీరాలని రాష్ట్ర సమాచార...

29-09-2014 (Monday)
చెల్లిని చంపేశారు!
తొలి కాన్పు కదా, సర్కారీ దవాఖానకు పోతే సుఖ ప్రసవం చేస్తారని ఆశపడిందా పిచ్చితల్లి. కడుపులో బిడ్డను భద్రంగా భూమ్మీదకు తెస్తారని నమ్మింది. పెద్దాపరేషను చేయాలని వైద్యులు చెబితే తలూపింది.
తితిదే తీరు మారలేదు
ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పినా తిరుమల తిరుపతి దేవస్థానం సహ చట్టాన్ని అమలు చేయట్లేదు. ‘తితిదే చట్ట పరిధిలోకి రాదు’ అంటూ పాత పాటనే పాడుతోంది. చిత్తూరు జిల్లామదనపల్లెకు చెందిన...
గాడి తప్పిన వ్యవస్థ
క జిల్లాలో... సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకోరు. మరో జిల్లాలో... ఉద్యోగుల కష్టార్జితాన్ని కాజేస్తారు. ఇంకో జిల్లాలో... బడి పిల్లలకు విషయ పరిజ్ఞానాన్ని పెంచే వస్తువులను అటకెక్కిస్తారు. అంతా అధికారస్వామ్యం!

22-09-2014 (Monday)
విజేతనే వద్దంటున్నారు..!
మె చదువులో మేటి. అంగవైకల్యం వెనక్కిలాగుతున్నా మొక్కవోని ఆత్మ స్థైర్యంతో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. అది కూడా అలా ఇలా కాదు... బంగారు పతకాన్నే సాధించారు. తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరై...
అటకెక్కిన ఆదాయం
ప్రజల బాగోగులను పట్టించుకోవాలన్నా... సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలన్నా... సామాజిక అభివృద్ధి పనులను చేపట్టాలన్నా ప్రభుత్వం దగ్గర నిధులకు లోటుండకూడదు. నిధుల ప్రవాహం స్థిరంగా కొనసాగా లంటే...
మీరైనా చెప్పండి...!
కేంద్ర ప్రధాన సమాచార కమిష నర్‌ను వెంటనే నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి జాతీయ సహోద్యమకారులు, మాజీ సమాచార కమిషనర్లు లేఖ రాశారు. ‘ఆగస్టు 22, 2014 నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
ఎన్నికలంటే పండగే!
న్నికల నిర్వహణ పేరిట అధికార యంత్రాంగం భారీగా నిధులను పక్కదారి పట్టిస్తోందనడానికి సహ ఆధారాలు దొరికాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో రూ.పది లక్షల మేరకు ప్రజాధనం...
సహ పరిధిలోకి సీబీఐ.. డిమాండ్‌కు మద్దతు
సీబీఐను సహ పరిధిలోకి తేవాలన్న ఉద్యమకారుల డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తాజాగా ఇదే వాదనను వినిపించింది. ఆ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య...

సమాచార హక్కు చట్టానికి సంబంధించి  మీ సందేహాలు, దరఖాస్తు చేయడంలో తలెత్తుతున్న ప్రశ్నలను మాకు పంపాలనుకుంటున్నారా..
www.rti.eenadu.net
వెబ్‌సైట్‌ హోం పేజీలోని ‘మీమాట’పై క్లిక్‌ చేసి..  మీ  ప్రశ్నలను టైప్‌ చేయండి. నిపుణుల నుంచి సమాధానాలు పొందండి. ‘సహ’ వినియోగంలో మీ అనుభవాలనూ అక్కడ రాయవచ్చు.

22-09-2014 (Monday)
విజేతనే వద్దంటున్నారు..!
మె చదువులో మేటి. అంగవైకల్యం వెనక్కిలాగుతున్నా మొక్కవోని ఆత్మ స్థైర్యంతో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. అది కూడా అలా ఇలా కాదు... బంగారు పతకాన్నే సాధించారు. తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరై...
అటకెక్కిన ఆదాయం
ప్రజల బాగోగులను పట్టించుకోవాలన్నా... సంక్షేమ కార్యక్రమాలను నిర్వహి ంచాలన్నా... సామాజిక అభివృద్ధి పనులను చేపట్టాలన్నా ప్రభుత్వం దగ్గర నిధులకు లోటుండకూడదు. నిధుల ప్రవాహం స్థిరంగా కొనసాగా లంటే...
మీరైనా చెప్పండి...!
కేంద్ర ప్రధాన సమాచార కమిష నర్‌ను వెంటనే నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి జాతీయ సహోద్యమకారులు, మాజీ సమాచార కమిషనర్లు లేఖ రాశారు. ‘ఆగస్టు 22, 2014 నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
ఎన్నికలంటే పండగే!
న్నికల నిర్వహణ పేరిట అధికార యంత్రాంగం భారీగా నిధులను పక్కదారి పట్టిస్తోందనడానికి సహ ఆధారాలు దొరికాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో రూ.పది లక్షల మేరకు ప్రజాధనం...
సహ పరిధిలోకి సీబీఐ.. డిమాండ్‌కు మద్దతు
సీబీఐను సహ పరిధిలోకి తేవాలన్న ఉద్యమకారుల డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తాజాగా ఇదే వాదనను వినిపించింది. ఆ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య...

15-09-2014 (Monday)
అడుగడుగునా అవరోధాలే!
ధికార యంత్రాంగం నుంచి రాష్ట్ర సమాచార కమిషన్‌ వరకూ అడుగడుగునా సహాయ నిరాకరణే ఎదురవుతోంది. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని ఎగ్గొడుతూ అధికారులు, అప్పీలు చేసిన అయిదేళ్ల తర్వాత విచారణ...
దీపం ఉండగానే...
సాధారణంగా ఓ ఇంటిలోని విద్యుత్తు వినియోగ వస్తువుల నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుంది? అదేనండి... బల్బులు పోతే మార్చడం, ఏసీల్లో కానీ ఇతర వస్తువులకు మరమ్మతులు అవసరమైతే చేయించడం...
సహతో సరి
పాధి కల్పనా కార్యాలయాలకు గతంలో కంటే ప్రాధన్యత తగ్గినా కొన్ని సర్కారీ నౌకరీలకు ఇప్పటికీ వాటిలో నమోదు తప్పనిసరి. అలా నమోదు చేసుకున్న వారి సీనియారిటీని బట్టి కొలువులకు పిలుపు వచ్చినప్పుడు...
అణువణువూ అర్పిస్తున్నారు!
దేశానికి అణుశక్తిని అందివ్వడానికి వారు తమ జీవశక్తిని ధారపోస్తున్నారు. విధినిర్వహణలో ఉన్నప్పుడే కాన్సర్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతూ తమ కుటుంబాల్లో చీకటిని నింపుతున్నారు. భారత అణుశక్తి కేంద్రాల...

8-09-2014 (Monday)
ఆ నలుగురు
మ్యం ఒకటే. దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న మార్గమూ ఒకటే. కానీ, ప్రయాణాన్ని మాత్రం ఒంటరిగానే ప్రారంభించారు. అయిదేళ్ల పాటు ఎవరికి వారు ముందడుగేస్తూనే ఉన్నారు. కానీ, వారి మధ్య మాటల్లేవు.
రుసుములతో రుబాబు
రఖాస్తుదారుల మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి ‘రుసుం’ దాడులకు పాల్పడు తున్నారు అధికారులు. కోరిన సమాచారాన్ని ఇస్తామంటూనే, తెలివిగా అధిక రుసుం డిమాండ్‌ చేస్తూ సహ స్ఫూర్తిని సమాధి చేస్తున్నారు.
మాటలు వినేస్తున్నారు!
కేంద్ర ప్రభుత్వం అనుమతించినంత మేరకు దేశంలో నెలకు ఎన్ని ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయో తెలుసా? సగటున ఏడున్నర వేల నుంచి తొమ్మిది వేలు! ఓ సహ దరఖాస్తుకు స్పందిస్తూ కేంద్ర హోంశాఖే ఈ సమాచారాన్ని...
అది ఫిర్యాదు బాబూ...!
కేంద్ర సమాచార కమిషన్‌లో కూడా పెడధోరణులు ప్రబలుతున్నాయి. ముఖ్యం గా సెక్షన్‌ 18(1) కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించకుండా తిరగ్గొడుతూ సహ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అక్కడి అధికారులు.

1-09-2014 (Monday)
అక్షరం అర్థమవుతుంది ప్రాణం నిలబడుతుంది
కింది చిత్రంలోని అక్షరాలను చదవగలరా? కనీసం అది ఏ భాషో గుర్తించగలరా? రోగి ఆరోగ్యానికి అభయమిచ్చే మందుల చిట్టీ ఇది! నరమానవుడికి అర్థం కాని రీతిలో ప్రిస్క్రిప్షన్లు రాస్తూ...
ఏంటీ ధిక్కారం?
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రెవెన్యూ అధికారులు రాష్ట్ర సమాచార కమిషన్‌ను ధిక్కరిస్తున్నారు. దరఖాస్తుదారుకు సమాచారమివ్వాలంటూ సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారు.
గడువు... ఆర్నెల్లు
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వచ్చిన ఓ ఫిర్యాదు మీద ఆర్నెల్లలో విచారణ పూర్తి చేయాలని కేంద్ర సమాచార కమిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆరు రాజకీయ పార్టీలను సహ పరిధిలోకి...
పోలీసులకూ జరిమానాలు
హ చట్టం అమల్లో రాష్ట్రాలకు అతీతంగా పోలీసులందరూ ఒకే ధోరణిని అవలంభిస్తున్నారు. దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారమిస్తూ ఇక్కట్లకు గురిచేస్తున్నారు. అయితే,  సమాచార కమిషన్ల ముందు...
నిర్లక్ష్యమే ప్రమాదం
పంజాబ్‌లోని 24 పోలీసు జిల్లాల్లో, పదహారింటి పరిధిలో కలిపి మూడు స్పీడుగన్లే (వాహనాల వేగాన్ని గుర్తించేది) ఉన్నట్లు సహతో వెల్లడైంది. వీటిలో తొమ్మిది జిల్లాల పరిధిలో అతివేగంగా వెళ్తొందన్న...

25-08-2014 (Monday)
నజ్దిక్‌సింగారం పిల్లలు బంగారం
ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఇంతలో ఓ కాగితం పట్టుకుని కొందరు చిన్నపిల్లలు అక్కడకు వచ్చారు. నేరుగా ఎంపీడీవోను కలిశారు. ఆ కాగితం ఇచ్చారు...
ఎందుకంత భయం?
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల విషయంలో మగవారి నిరాసక్తత మరోసారిబయటపడింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఈ శస్త్రచికిత్సలు.
చేయించుకుంటున్న వారిలో పురుషుల.....
తీర్పు మారింది 
లస్యంగానైనా కమిషన్‌ కళ్లు తెరిచింది. హేతుబద్ధత లేకుండా గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సవరించింది. సమాచార హక్కు చట్ట స్ఫూర్తికి పట్టం కడుతూ అత్యంత అరుదైన ఆదేశాలు జారీ చేసింది.... 
దరఖాస్తే ములుగర్ర 
కుటుంబ అవసరాల రీత్యానో, ఇతర వ్యక్తిగత కారణాలతోనో పోస్టల్‌ ఆర్డీ ఖాతాను ఒక చోట నుంచి మరో చోటకు మార్చుకోవాలనుకుంటే నానా ఇబ్బందులెదురవుతాయి. అర్జీలిచ్చినా.......
వైద్య సంబంధిత రికార్డులను తీసుకోవచ్చు 
సుపత్రుల నుంచి తమ వైద్య సంబంధిత రికార్డులను తీసుకునే హక్కు రోగులకు ఉంది. వారికి ఎలాంటి వైద్యసేవలు అందించారో ఆసుపత్రి వర్గాలు
వెల్లడించాల్సిందే. రాజ్యాంగంలోని......

18-08-2014 (Monday)
ఎన్నికల వేళ.. ఎన్ని కోట్లు మింగారో! 
సార్వత్రిక ఎన్నికల సందట్లో కొందరు అధికారులు చెలరేగిపోయారు. ఓట్ల పండుగను అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కోట్లాది రుపాయలను దారిమళ్లించేశారు. అక్రమార్కుల పరమైన ఆ ప్రజాధనం...
కమిషన్‌పై అధ్యయనం
సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం (డీవోపీటీ) 2014 ఆర్టీఐ ఫెలోషిప్‌కు తెలంగాణ యూఫ్‌ఆర్టీఐ కన్వీనర్‌ డి.రాకేష్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ పనితీరును అధ్యయనం... 
పాపం పసివాడు
చిత్రంలోని అబ్బాయి అంకం నందు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం వాడి గ్రామానికి చెందిన ఈ కుర్రాడికి మాటలు రావు. వికలాంగ పింఛను పొందడానికి అవసరమైన ధ్రువీకరణ పత్రం కోసం వైద్య పరీక్షలు... 
అది కూడా లేదట! 
మాచార కమిషన్ల పనితీరు ఎంత నాసిరకంగా ఉందో నిరూపించే ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ సహ దరఖాస్తుకు ఆ రాష్ట్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన సమాధానం... స్థానిక సహోద్యమకారులను విస్మయానికి...
వారి జాడేది?
దేశం కోసం నిత్యం కత్తుల వంతెనపై తిరుగాడే సైనికులు హఠాత్తుగా అదృశ్యమవుతున్నారు. వారేమవుతున్నారో, ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారో అన్న విషయం కూడా మన ప్రభుత్వానికి తెలియట్లేదు. 1996 - 2010...

11-08-2014 (Monday)
దాగుడుమూతల కమిషన్‌!
రాష్ట్ర సమాచార కమిషన్‌ స్వీకరించిన ఓ రెండో అప్పీలుపై విచారణను నిలుపు దల చేయాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వేసిన వ్యాజ్యంలో ఉన్నత న్యాయస్థానం చెప్పిన మాట ఇది. ప్రతివాదుల వాదన వినకుండా కమిషన్‌...
సామాన్యుడికి అండ
భూమి పత్రాల్లో తప్పులున్నాయి, వాటిని సరిదిద్దండి అంటే అధికారులు పట్టిం చుకోలేదు. సహ దరఖాస్తు చేస్తే మా దగ్గర దస్త్రాల్లేవన్నారు. కమిషన్‌ విచారణలో కూడా అదే మాట చెప్పారు. కానీ, ఆ దస్త్రాలను వెతికి...
అందరూ ఐఏఎస్‌లే
వినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 157 మంది ఐఏఎస్‌ అధికారుల మీద కేసులు నమోదయ్యాయి. వీరందరిపై కుంభకోణాల్లో భాగస్వాములవడం, లంచాలు తీసుకోవడం, అక్రమంగా...
క్రీనీడలపై కొరడా 
భారత ఒలంపిక్‌ సంఘంతో సహా ఏడాదికి రూ.పది లక్షలకు పైబడి సర్కారీ నిధులను అందుకుంటున్న జాతీయ క్రీడా సమాఖ్యలన్నింటినీ సహ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సహ చట్టం సెక్షన్‌ 2(హెచ్‌) కింద...
వ్యాఖ్యానాలు
వినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ నుంచి తీసుకోవచ్చు. ఆ సంస్థకు సహ చట్టం నుంచి ఇచ్చిన మినహాయింపు... ఈ రెండు అంశాలకు సంబంధించిన దస్త్రాలకు...

4-08-2014 (Monday)
అలాంటి వారికి శిక్ష పడాల్సిందే
రఖాస్తుదారులకు నిర్దేశిత గడువులోపు సమాచారమి వ్వాలంటూ కేసుల విచారణానంతరం రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశాలి స్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని తెలంగాణ...
ప్రతిచోటా రాజకీయమే!
రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి రెండు సమాచార కమిషన్లు ఏర్పాటు చేయాలి. సమాచార హక్కు చట్టం అమలును పర్య వేక్షించడానికి ఉద్దేశించిన ఉన్నతస్థాయి కమిటీలు కూడా...
అదే మాట అదే బాట!
రాజకీయ పార్టీలను సహ పరిధిలోకి తెచ్చే విషయంలో గత యూపీఏ ప్రభుత్వ విధానాన్నే ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వమూ అనుసరిస్తోంది. పార్టీలకు సహ చట్టాన్ని వర్తింపజేయడంలో...
భూమి తీసుకున్నారు కదా!
ర్కారు నుంచి సముచిత స్థాయిలో భూములు తీసుకున్న సంస్థలు ప్రభుత్వ యంత్రాంగాలవుతాయని కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టం చేసింది. అవి సహ చట్ట పరిధిలోకి వస్తా...
అప్పుడే కదులుతారా?
విధినిర్వహణలో అధికారుల అలసత్వం అవధులు దాటుతోంది. సహ చట్టాన్ని ప్రయోగిస్తే తప్ప వారు బాధ్యతలు నిర్వర్తిం   చట్లేదు. సామాన్యుల గోడు వినిపించుకోవట్లేదు.
మమ్మల్ని మినహాయించండి!
జులై 30, బుధవారం జులై 30, బుధవారం  ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు జిల్లా వైద్యాధికారులతో ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ సమీక్షా...

28-07-2014 (Monday)
అంతా అస్తవ్యస్తమే!
క్షేత్రస్థాయిలో పాలన ఎలా సాగుతోంది? అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతే, తల బొప్పి కడుతోంది. అవినీతి, బాధ్యతారాహిత్యం... ఇలా సవాలక్ష...
మడి మురిసింది
నీరు పారితే మడి తడిచి తమ ‘పంట’ పండుతుందన్న ఆశతో రైతన్నలు అప్పులు చేసైనా సరే బోర్లు వేయించుకుంటారు. మళ్లీ వేలకు వేలు రుసుములు కట్టి వ్యవసాయ విద్యుత్తు  కనెక్షను కోసం అర్జీలు పెట్టుకుంటారు.
ప్రజావేగులకు రక్షణ
వినీతికి వ్యతిరేకంగా పోరాడే ప్రజావేగులకు రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు లోక్‌సభకు సర్కారు రాతపూర్వక హామీ ఇచ్చింది. ప్రతి కేంద్ర  మంత్రిత్వ శాఖ....
అంతా ప్రజల సొమ్మే!
రూ.2048 కోట్లు... మార్చి 2011 నుంచి మార్చి 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం సొంత ప్రచారం కోసం ఖర్చు చేసిన ప్రజాధనమిది. ముంబైకు చెందిన సహోద్యమకారుడు అనీల్‌  గల్‌గలీ దరఖాస్తుకు...

21-07-2014 (Monday)
దౌర్జన్యంపై దరఖాస్త్రం
గరాలు, పట్టణాల్లో పెరిగిపోతున్న భూఆక్రమణలు సామాన్యులను బెంబెలేత్తిస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ఎవరు ఎప్పుడు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి వారిది. వారి భయం  నిజమై...
కమిషన్‌ తీర్పులు ఉత్తుత్తివేనా!? 
కేసులో కడప జిల్లా రాజంపేట రహదా రులు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌(ఈఈ) కార్యాలయ పాత పీఐవో జె.నరసింహులు నాయుడుకు రూ.25 వేల జరిమానా విధించారు 
మాయమైపోతున్నారు!
దేశ రాజధానిలో చిన్నారులకు భద్రత కరవవుతోంది. 2013 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్యలో ఢిల్లీలో 6494 మంది పిల్లలు కనపడకుండా పోయినట్లు సహతో తేలింది.
రాజకీయ పార్టీలకు తాఖీదులు
మ్మూకాశ్మీర్‌ సహ చట్టం (2009) కింద మిమ్ముల్ని ప్రభుత్వ యంత్రాంగాలుగా ఎందుకు ప్రకటించకూడదో చెప్పాలంటూ అధికారపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్‌( ఎన్సీ)తో పాటు భాజపా,
ఫిర్యాదుల వెల్లువ
76 వేలు... గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని బ్యాంకులపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అందిన ఫిర్యాదుల సంఖ్య ఇది. ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులన్నీంటిపైనా...
‘అంతకంటే ఎక్కువే చేస్తున్నాం’
త వారం ‘ఈనాడు ముందడుగు’ పేజీలో ప్రచురితమైన ‘మరీ ఇంత తక్కువా!’ కథనంపై రాష్ట్ర సమాచార కమిషనర్లు మధుకర్‌రాజ్‌, విజయబాబు స్పందించారు. జులై నెల మొత్తమ్మీద తాము...

14-07-2014 (Monday)
పదేళ్ల పోరాటం... దక్కుతుందా న్యాయం
ఉద్యోగం అతనికి దక్కాలి. అతనికి మాత్రమే దక్కాలి. ఎందుకంటే, ప్రవేశ పరీక్షలో తనకే ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ, ఆ కొలువును అనర్హుడికి కట్టబెట్టారు అధికారులు. ఇది అన్యాయం సార్‌... అంటూ...
ఇవ్వండి పరిహారం!
హారాష్ట్ర సీఐడీ విభాగం ఎస్పీకి వాత పడింది. దరఖాస్తుదారును వేధింపులకు గురి చేసినందుకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని ఆయనకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశాలిచ్చింది. గంగాధర్‌ మాత్రే అనే...
మరీ ఇంత తక్కువా!
నాలుగు ఆదివారాలు, రెండో శనివారం... వీటిని తీసేస్తే ఈ నెలలో రాష్ట్ర సమాచార కమిషన్‌ పనిదినాలు 26. కానీ, కమిషనర్లలో ఏ ఒక్కరూ వీటిలో సగం రోజుల పాటు కూడా విచారణలు నిర్వహించబోవట్లేదు.
ఆకాశరామన్నల రాజ్యం
వూరూ పేరూ లేకుండా వచ్చే ఉత్తరాలను ఆకాశరామన్న లేఖలంటాం కదా! ‘ఈనాడు ముందడుగు’ ప్రతినిధికీ అలాంటి ‘ఆకాశ రామన్న ‘సమాధానం’ ఒకటి వచ్చింది. అమృతహస్తం పథకం ప్రచారానికి వెచ్చించిన నిధుల...
ఎలుకకు రూ.10 వేలు
ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తాం?బోను పెడతాం. లేదా అక్కడక్కడ మందు కలిపిన ఆహారపదార్థాలు ఉంచుతాం. మహా అయితే దీనికి రూ.20 ఖర్చవుతుంది. కానీ, బెంగళూరు మహానగర పాలక సంస్థ మాత్రం...
80లక్షల మంది వినియోగించుకున్నారు..
దేశం మొత్తమ్మీద ఇప్పటి వరకూ 80 లక్షల మంది ప్రజలు తమ సమాచార హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో 40 మంది సహోద్యమకారులు
ప్రాణాలు కోల్పోయారు. 200 మందిపై దారుణమైన దాడులు జరిగాయి.

07-07-2014 (Monday)
విశ్వవిద్యాలయం పరువు తీశారు!
నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ప్రవేశపరీక్ష నిర్వహించలేదు.  కానీ, పీహెచ్‌డీ సీట్లు కేటాయించేశారు!!!  ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయానికి అక్రమాల చీడ సోకింది. అయినవాళ్ల కోసం పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులకు...
నాయకులూ... మాటలు జాగ్రత్త!
డిచిన అయిదేళ్లలో నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం.. ఈసారి కూడా మమ్మల్ని గెలిపిస్తే ఆ అభివృద్ధి పనులను కొనసాగిస్తాం... ఎన్నికల్లో పోటీచేసే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు,...
చట్టంపై పాఠం 
రీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్‌కు చెందిన అమ్మాయి గట్టు శ్వేత... ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతోంది... సహ చట్టం అండగా నిలబడటంతోనే ఆమె డిగ్రీ పూర్తయింది...
పన్నుపోటుకు విరుగుడు
చేతికొచ్చిన మొత్తాన్ని ఇంటి పన్నుగా రాయడం... సామాన్యులను వేయించుకు తినడం... మేతలకు అలవాటుపడ్డ కొందరు పురపాలక అధికారుల  తీరిది. వీరి వల్ల చాలా పట్టణాలు, 

 
 

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net