Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
తెలియదంటే ఇంతే
చిత్తూరు జిల్లా సత్యవీడు రేంజ్‌ అటవీ అధికారి డీఎన్‌కే ప్రసాద్‌కు రాష్ట్ర సమాచార కమిషన్‌ రూ.పది వేల జరిమానా విధించింది. రెండేళ్ల కిందట ఆయన కడప సామాజిక అడవుల విభాగం డీఎఫ్‌వో కార్యాలయంలో ప్రజా సమాచార అధికారిగా ఉండేవారు. అప్పట్లో కడపకే చెందిన ఎస్‌.నాజర్‌భాషా చేసిన దరఖాస్తుకు సమాచారం ఇవ్వలేదు. దాంతో దరఖాస్తుదారు కమిషన్‌ను ఆశ్రయించారు. ఈమధ్యనే విచారణ జరిగింది. దానికి ప్రసాద్‌ హాజరు కాలేదు. ఆయన గైర్హాజరుతో ఆ తర్వాత రెండు సార్లు కూడా విచారణ వాయిదా పడింది. చివరగా సెప్టెంబరు 29న కమిషన్‌కు వచ్చిన ఆయన... దరఖాస్తు గురించి తనకు తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు జరిమానా విధిస్తూ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net