Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
దాడి చేశారు... పత్రాలు చించేశారు..
తూర్పుగోదావరి జిల్లా దివిలి గ్రామం మాది. స్థానికంగా నా దృషికి వచ్చిన అక్రమాలపై సహ దరఖాస్తులు చేస్తుంటా. వూళ్లొ ఆక్రమణల పాలైన సామాజిక స్థలాలపై సమాచారం అడిగా. అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. అవకతవకలన్నిటిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశా. విచారణ జరిపించమని కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దాంతో విచారణ నిర్వహించడానికి పెద్దాపురం ఆర్డీవో, ఎమ్మార్వో, డీఎల్‌పీవో తదితర అధికారులందరూ మా వూరు వచ్చారు. దీనికి ముందే నేను జాయింట్‌ కలెక్టర్‌ను కలిశా. విచారణ సమయంలో పోలీసులు లేకపోతే నాపై దాడి జరిగే అవకాశముందని చెప్పా. ఫర్వాలేదు... అక్కడ అధికారులు ఉంటారు, ధైర్యంగా ఉండమని ఆయన భరోసా ఇచ్చారు. కానీ... విచారణప్పుడు పోలీసులు రాలేదు. నేను వూ వూహించినట్లే అక్రమాలకు బాధ్యులైన వారు నాపై దాడి చేశారు. నా చేతిలోని పత్రాలను చించేశారు. ఆర్డీవో సమక్షంలోనే ఇది జరిగింది. రక్షణ కల్పించాలంటూ కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశా.
- గేదెల శ్రీనివాసరావు, సహోద్యమకారుడు

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net