Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
పార్టీ’కి ప్రజాధనం
ధికార దుర్వినియోగానికి అతిపెద్ద ఉదాహరణ. బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆధునికీకరించడానికి ఉత్తరప్రదశ్‌ గత ప్రభుత్వం రూ.18.15 కోట్లను వెచ్చించింది. లక్నోలోని ఖరీదైన ప్రాంతంలో రెండెకరాల స్థలంలో ఈ భవనం ఉంది. దాన్ని విలాసవంతంగా మార్చేందుకు నిధులను గుమ్మరించింది అప్పటి మాయావతి సర్కారు. వాస్తవానికది ప్రభుత్వ బంగ్లా. ప్రజాధనంతో దాన్ని బాగు చేసి తన సొంత పార్టీకి రాసిచ్చిన మాయావతి కనీసం దానికి అద్దె కూడా నిర్ణయించలేదు. ఆర్నెల్ల కిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ ప్రభుత్వం కూడా భవనానికి అద్దె వసూలు చేయట్లేదు. ఓ సహ దరఖాస్తుకు స్పందనగా ఎస్టేట్‌ విభాగం అధికారులు ఈ సమాచారాన్ని వెల్లడించారు.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net