Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
దోమల్లేవ్‌!
రాష్ట్రంలోని పుర‘పాలకుల’ తీరుకు అతిపెద్ద తార్కాణమిది. కళ్ల ముందు సమస్యలు కనపడుతున్నా వాటిని పరిష్కరించడానికి కనీస ప్రయత్నం చేయని ఘనత వారిది. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో గత నాలుగేళ్లలో దోమల నియంత్రణకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సహ చట్టం కింద వారే ఈ సమాచారం ఇచ్చారు. అంటే, దోమలు లేవనుకోకండి. వాటి కారణంగా జ్వరాల బారిన పడుతున్న వారు స్థానికంగా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఏడాది నలుగురు జ్వరాలతోనే మరణించారు. పురపాలక సంఘం పరిధిలో 42 మురికివాడలు ఉన్నాయి. వీటిల్లో పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉంది. పలాసలోని హడ్కో కాలనీ, సీతారామనగర్‌, కౌసల్యనగర్‌ తదితర ప్రాంతాల్లో మురుగునీరు పొంగిపొర్లుతూంటుంది. ఈ ప్రాంతాలన్నింటిలో దోమలు ఎక్కువే.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

పరిశ్రమ వదిలి వెళ్లిపోదామనుకున్నా!

మానవీయ కోణాల్ని స్పృశిస్తూ సినిమాలు తీయడంలో దర్శకుడు మదన్‌ది ప్రత్యేక శైలి. మనిషి, మనసు, అనుబంధాల మధ్య సంఘర్షణల్ని ఆయన తెరపైకి తీసుకొచ్చే విధానం బాగుంటుంది.

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net