Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
ఎక్కడ పర్యటించారు?
పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం... పాలనలో పారదర్శకతకు వూతమిచ్చే ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర మంత్రులు, అధికారుల పర్యటనల పూర్తి వివరాలను (ఖర్చులతో సహా) స్వచ్ఛందంగా వెల్లడించాలని అన్ని శాఖల అధిపతులను ఆదేశించింది. చేసిన స్వదేశీ, విదేశీ పర్యాటనల లక్ష్యం, వాటిల్లో భాగంగా సందర్శించిన ప్రదేశాలు, పర్యటన బృందంలోని సభ్యులు, అయిన మొత్తం ఖర్చు తదితర వివరాలను సహ చట్టం సెక్షన్‌ 4(1)(బి)లో భాగంగా ప్రజలకు తెలియజేయాలని నిర్దేశించింది.

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net