Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
కౌన్సిలింగ్‌ చేస్తున్నా...
ప్పటికి 680 కేసులు విచారించా. 41 కేసుల్లో పీఐవోలకు షోకాజు నోటీసులిచ్చా. 17 మందికి జరిమానాలేశా. కమిషనర్లలో అందరి కంటే తక్కువ జరిమానాలు వేసింది నేనే. దీని ద్వారా ఎక్కువ మందికి సమాచారం ఇప్పించగలిగా. జరిమానాలు వేస్తే అధికారులు రాటుదేలిపోతారు. అప్పుడు చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది. అందుకే కౌన్సిలింగ్‌తో వారిలో మార్పు తెస్తున్నా. కౌన్సిలింగ్‌ ద్వారా సమాచారం ఇప్పించడం ముఖ్యమా? జరిమానాలు వేసి చేతులు దులుపుకోవడం ముఖ్యమా? శిక్షించడమంటే జరిమానా వేయడమే కాదు. కేసులను మానవీయ కోణంలో చూడాలి. సహజన్యాయం, సాంఘికన్యాయం పాటించాలి. కేసు కేసును విడివిడిగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పులను మేం అమలు చేస్తాం. హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ హైకోర్టుల తీర్పులను కచ్చితంగా పాటించాలని లేదు.
- పి.విజయబాబు,
కిందటి వారం ‘ముందడుగు’లో ప్రచురితమైన ‘తీర్పుల్లో తేడాలెందుకు’ కథనంపై కమిషనర్‌ స్పందించారు. కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనిపై మాట్లాడారు.
రాష్ట్ర సమాచార కమిషనర్‌
షోకాజు నోటీసుకు పీఐవో ఇచ్చిన సమాధానంతో కమిషనర్‌ సంతృప్తి చెందితే జరిమానా వేయక్కర్లేదు. ఒకవేళ ఆ సమాధానం సహేతుకంగా లేకపోతే కచ్చితంగా జరిమానా వేయాలి. అలా వేసేటప్పుడు రోజుకు రూ.250 చొప్పున విధించాల్సిందే. దీంట్లో మార్పు చేసేందుకు కమిషన్‌కు విచక్షణాధికారం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నా. దాన్ని పాటించాల్సిందే.
- జన్నత్‌ హుస్సేన్‌,
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ఝ్‌

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net