Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
ఎవరైతే ఏంటి?
రాజస్థాన్‌ పరిపాలన సంస్కరణల విభాగానికి ఓ సహ దరఖాస్తు వచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశాల మినిట్లను అందజేయాలని దరఖాస్తుదారు కోరారు. కానీ... ప్రజా సమాచార అధికారి ఆ విన్నపాన్ని పట్టించుకోలేదు. గడువు దాటిపోయినా సమాధానం ఇవ్వలేదు. దాంతో దరఖాస్తుదారు మొదటి అప్పీలు చేశారు.

ఇంతకూ ఆ దరఖాస్తు చేసిందెవరంటే... అరుణారాయ్‌. సహ చట్టం రూపకర్తల్లో ఒకరామె. ప్రస్తుతం జాతీయ సలహా మండలి సభ్యురాలు. అలాంటి వ్యక్తికే సమాచారం అందలేదు.

ప్రస్తుతం రాజస్థాన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌ ఒక్కరే ఉన్నారు. మరికొద్దిరోజుల్లో ఆయన కూడా పదవీ విరమణ చేయబోతున్నారు. కమిషన్‌ ఖాళీ అయ్యే పరిస్థితి రాబోతున్నా కొత్త కమిషనర్ల నియామకానికి సర్కారు చర్యలు తీసుకోవట్లేదు. అందుకే అరుణారాయ్‌ దరఖాస్తు చేశారు.

నాకే కాదు... దేశవ్యాప్తంగా చాలామంది దరఖాస్తుదారులవి ఇలాంటి అనుభవాలే!
- అరుణారాయ్‌

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net