Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'అత్యవసరాదేశం''‘మహా’ ఫలితం నేడే''హైదరావాణి''29న కేంద్ర బడ్జెట్‌''సాగరంలో సింహగర్జన''పేదలకు వరం''అతివలకు అర్ధబలం''ఎవరినీ ఉపేక్షించొద్దు''‘ఉదయ్‌’లో చేరుదామా!''సవరణల్ని చట్టసభలే చేయాలి'
3600 సెకన్లు...రూ.3.26 లక్షల ఖర్చు
ఆగస్టు 9, 2012... ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంత సింగరేణి గని...
ముఖ్యమంత్రి కిరణ్‌ వచ్చారక్కడికి. గంటంటే గంటే ఉన్నారు.
ఆ కొద్దిసేపు పర్యటనకు అయిన ఖర్చెంతంటే... రూ.3.26 లక్షలు
అంటే, నిమిషానికి రూ.5433!!!

‘ఈనాడు ముందడుగు’ చేసిన సహ దరఖాస్తుకు సింగరేణి సంస్థే ఈ సమాచారమిచ్చింది. ఆ రోజు కిరణ్‌, రెండొందల మంది కార్మికులతో కలిసి భోజనం చేశారు. కానీ, లెక్కల్లో మాత్రం 800 మందికి (రూ.63 వేలు వెచ్చించి) వడ్డించినట్లుగా రాశారు. అల్పాహారం, తాగునీటి సీసాలకు రూ.12 వేలు అయ్యాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ రోజు ఆ ఏర్పాట్లేమీ లేవు. మొత్తమ్మీద ప్రజాధనం దారితప్పింది.
 

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net