Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
రక్షణ వేదిక.. చైతన్య గీతిక
ప్రతి సోమవారం అన్ని కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌ గురించి తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం వందల మంది బాధితులు ఆ రోజు అక్కడికి వస్తారు. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు తమ గోడును చెప్పుకుంటారు. అలాంటి వారందరికీ తమ వంతు సాయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సహ చట్ట రక్షణ వేదిక సభ్యులు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలపై సహ చట్టం ద్వారా ఎలా సమాచారం తీసుకోవచ్చు, తీసుకున్న దానితో సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చన్న అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని దీన్ని నిర్వహిస్తున్నారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net