Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
పోలీసులేం ప్రత్యేకమా!
ర్ణాటక పోలీస్‌ బాస్‌ కార్యాలయానికి ఆ రాష్ట్ర సమాచార కమిషన్‌ షాక్‌ ఇచ్చింది.అక్కడి పీఐవోకు రూ.25 వేల జరిమానా విధించింది. ఓ సమాచారం అడుగుతూ డీజీ ఖీ ఐజీపీ కార్యాలయానికి బెంగళూరుకు చెందిన సహోద్యకారుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు బీఆర్వీ ప్రసన్న దరఖాస్తు చేశారు. స్పందన లేకపోవడంతో కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణనాంతరం పీఐవో ఎం.బి.నాయుడుకు గరిష్ఠ జరిమానా విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
వారి వల్లే మా నాన్న చనిపోయారు...
నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలు, వాణిజ్య సముదాయాల వివరాలను సహతో బయటపెట్టా. దాంతో అక్రమార్కులకు నోటీసులు జారీ అయ్యాయి. దాంతో వారు కక్ష పెంచుకున్నారు. మా ఇంట్లోకి చెత్త వేయడంతో మొదలుపెట్టి నానా రకాలుగా వేధించారు. మా కుటుంబసభ్యులను కూడా ఇబ్బంది పెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వారు మా పైనే తప్పుడు కేసు పెట్టారు. వేధింపులకు గురిచేశారు. వాటికి తట్టుకోలేకే మా నాన్న మరణించారు. మేం ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలేంటంటూ డీజీ కార్యాలయానికి సహ దరఖాస్తు చేశా. సమాచారం ఇవ్వలేదు. కమిషన్‌ తీర్పును స్వాగతిస్తున్నా.
- ప్రసన్న

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

మోగ్లీ.. ఏప్రిల్‌ 15న వస్తున్నాడు

వాల్ట్‌డిస్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘ది జంగిల్‌ బుక్‌’ అనే యానిమేషన్‌ చిత్రాన్ని పేరణగా తీసుకుని అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. గతంలో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net