Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
వీటికి బాధ్యులెవరు?
రోజుకు సగటున పది మంది ఆత్మహత్య.. ఒకటి కాదు, రెండు కాదు పదేళ్ల నుంచి ఇదే మృత్యుహేల!
ఎక్కడ?గుజరాత్‌లో...
అభివృద్ధికి చిరునామాగా భావించే రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతోంది. 2001-2010 మధ్యలో అక్కడ 37,248 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు సహ చట్టం ఆధారంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారిలో 80 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 7062 మంది అన్నదాతలు. వీరిలో 70 శాతం మంది సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌ ప్రాంతాలకు చెందిన వారు. సాగునీటి కొరత కారణంగానే ఇక్కడి వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నది ఓ వాదన. సంక్షుభిత సమాజంలో బతుకుతున్నామన్న దానికి ఈ గణాంకాలే సాక్ష్యమని సామాజికవేత్త డాక్టర్‌ విద్యుత్‌ జోషి చెప్పారు.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

కొసరుతోనే రూ.కోట్లొచ్చాయి!

తెలుగు చిత్రసీమ ఇదివరకు ఓవర్సీస్‌ వసూళ్లని లెక్కలోకి తీసుకొనేదే కాదు. పంపిన ప్రింట్‌ డబ్బులు తిరిగొస్తే చాలు అనుకొనేవాళ్లు నిర్మాతలు. మరీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net