Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
దరఖాస్తులు... 6.5 లక్షలు
కొందరు అధికారులు ‘మహారాష్ట్ర పబ్లిక్‌ రికార్డ్‌’ చట్టం ప్రకారం దస్త్రాలను నిర్వహించట్లేదు. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి...
హారాష్ట్ర సమాచార కమిషన్‌ తాజా వార్షిక నివేదికలో ప్రభుత్వానికి చేసిన సూచన ఇది. చట్టం అమల్లో ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్‌ అథారిటీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నివేదికలో దుమ్మెత్తిపోసింది. వారిలో 80 శాతం మంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించట్లేదని చెప్పింది. ప్రభుత్వ యంత్రాంగాలే బుద్ధిపూర్వకంగా జూనియర్‌ సిబ్బందిని సమాచార అధికారులగా నియమిస్తూ చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నాయని ఆక్షేపించింది. 2011లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సర్కారీ కార్యాలయాల్లో 6.5 లక్షల సహ దరఖాస్తులు దాఖలయ్యాయని పేర్కొంది. కమిషన్‌కు వచ్చిన మొత్తం 22,339 అప్పీళ్లలో 16,211లను పరిష్కరించినట్లు తెలిపింది.

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

‘శ్రీశ్రీ’ డబ్బింగ్‌ పూర్తి

అలనాటి తెలుగు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన భార్య విజయ నిర్మల కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘శ్రీశ్రీ’ చిత్రం దాదాపు పూర్తయ్యింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net