Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
వీరింకా పోలీసులే!
ప్పు రాయలేదండి. రాష్ట్ర సమాచార కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలే. నమ్మలేరా! ఒక్కసారి www.apic.gov.in లోకి వెళ్లండి. అందులో ఉంచిన డీజీపీ కార్యాలయం, సైబారాబాద్‌ కమిషనరేట్‌ల సెక్షన్‌ 4(1)(బి) సమాచారం చూడండి. ఇవే కనిపిస్తాయి.

ప్రస్తుతం రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఉన్న వీరిద్దరి పేర్లు ఆయా 4(1)(బి)ల్లో ఉన్నాయంటే అర్థమేంటి? గతంలో వారు అక్కడ పని చేసినప్పుడు రూపొందించిన సమాచారమే నేటికీ అందుబాటులో ఉందనేగా!

ప్రభుత్వ యంత్రాంగాల 4(1)(బి) సమాచారాన్ని కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచాలని, కాలానుగుణంగా దాన్ని నవీకరించాలని
రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ యూవో నోట్‌ నం.2276 (01.02.2011)
నిర్దేశిస్తోంది. కానీ.. దాన్ని పట్టించుకుంటున్న వారు తక్కువ.
ఇవీ అంతే...
పైన చెప్పిన రెండింటితో పాటు కమిషన్‌ వెబ్‌సైట్లో మరికొన్ని చిత్ర విచిత్రమైన 4(1)(బి) సమాచారాలు ఉన్నాయి.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి: 2005లో తయారు చేసింది. ఇప్పటికీ మార్చలేదు.

స్త్రీ, శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం: గుంటూరు జిల్లా ఈపూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నియమించిన సహాయ ప్రజా సమాచార అధికారుల వివరాలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు.

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌: చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఆదాయపన్ను మినహాయింపుల రూపేణా రాజకీయ పార్టీలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నాయి. వాటన్నింటిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
- ప్రశాంత్‌ భూషణ్‌, ప్రముఖ న్యాయవాది

 

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

40ల నాటి సెట్స్‌లో ఫరా ఖాన్‌, విశాల్‌ భరద్వాజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌లు ప్రధాన తారాగణంగా........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net