close

తాజావార్తలు

హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌: నగరంలో హవాలా సొమ్ము తరలించే ముఠా గట్టురట్టైంది. టాస్క్‌ ఫోర్స్‌ హవాలా సొమ్ము తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను నేడు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.59 లక్షల నగదు, కారు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మును వారు కోఠి నుంచి జగిత్యాలకు తరలిస్తున్నట్లు తేలింది. నిందితుల్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ ఈ ముఠా నగదును హవాలా రూపంలో తెలుగు రాష్ట్రాల్లోని 10 జిల్లాలకు తరలించినట్లు తేలింది.


క్రైమ్

మరిన్ని

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.