గురువారం, జనవరి 19, 2017

జనరల్

ఆయకట్టు భూముల్లో పచ్చదనం
నర్సాపూర్‌: నర్సాపూర్‌ రాయరావు చెరువు ఆయకట్టు భూములు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి అలుగులు పారగా ప్రస్తుతం 400 ఎకరాలకు తైబందీ నిర్వహించారు. చెరువు నీటిని వదలడంతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలిలతో పొలాలు సందడిగా మారాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.