Wednesday, August 05, 2015

Untitled Document

Untitled Document
Untitled Document
v్బౖ
విశాఖ తూర్పు నియోజకవర్గ సమాచారం

విశాఖపట్నం జిల్లాలో.. మూడు లోక్‌సభ నియోజకవర్గాలు , 15 శాసససభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గాల పునవ్యవస్తీకరణ తర్వాత 2009లో తూర్పు నియోజకవర్గంఏర్పడింది. విశాఖ నగరపాలక సంస్థ మహా విశాఖ నగరపాలక సంస్థగా మారిన తరుణంలో 2006లో వార్డుల పునర్విభజన చేశారు. దీంతో వార్డుల స్వరూపం కూడా మారింది. ఈ నేపథ్యంలో పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని 1, 2, 3, 6(ఆరిలోవ, రవీంద్రనగర్‌, తోటగరువు, ఆదర్శనగర్‌, హనుమంతవాకకూడలి, విశాలాక్షినగర్‌), విశాఖ-2 నియోజకవర్గం పరిధిలో ఉన్న 7, 8, 9, 10, 14(పార్టు), 15(పార్టు), 16, 17, 18, 19 (పార్టు) వార్డులను కలిపి విశాఖ తూర్పు నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. మొత్తం 10 వార్డులు పూర్తిగా, 4 వార్డుల్లో కొంత భాగం తూర్పు నియోజకవర్గంలో ఉన్నాయి.
ఓటర్ల వివరాలు
2009 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో 1,96,434 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 98,791 మందికాగా, మహిళాఓటర్లు 97,643 మంది ఉన్నారు. అయితే ఇటీవల కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవటంతో మొత్తం 2,03,180 మంది ఉన్నట్లు అంచనా.


విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమాచారం

నియోజకవర్గం ఫిబ్రవరి 2009న ఏర్పడింది. నియోజకవర్గం పరిధి మండలాలు: చినగదిలి, విశాఖ అర్బన్‌ 2009 ఎన్నికల్లో ఓసీ(జనరల్‌)కుకేటాయించారు.
జనాభా వివరాలు
మొత్తం: 2,68,414
పురుషులు: 1,36,211
స్త్రీలు: 1,32,203
అక్షరాస్యత: 70.5%
ఓటర్లు
మొత్తం: 1,62,595
పురుషులు: 84,105
స్త్రీలు: 78,490
ప్రముఖులు:
- సినీ గేయ రచయిత జాలాది
- గాంధేయవాది జి.శర్మ


విశాఖ దక్షిణ నియోజకవర్గ సమాచారం

నియోజకవర్గం ఏర్పడిందిలా
విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం 1956లోనే ఏర్పడింది. నగరం విస్తరించడంతో మరో సెగ్మెంట్‌ అదనంగా చేరింది. పునర్విభజన నేపథ్యంలో విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గం.. దక్షిణ నియోజకవర్గంగా మారింది. దీని పరిధి కూడా పెరిగింది. గతంలో డాబాగార్డెన్స్‌ వరకే పరిధి ఉండేది. ఇప్పుడు రామాటాకీస్‌, టి.ఎస్‌.ఎన్‌.కాలనీ వరకు విస్తరించింది. ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరిగింది

జనాభా :
సుమారు 2.50లక్షలు

ఓటర్లు 1,70,402

మహిళా ఓటర్లు: 86,737

పురుష ఓటర్లు : 83,725

సర్వీసు ఓటర్లు: 60

పోలింగ్‌ కేంద్రాలు 246

విశాఖ ఉత్తరం
మహా విశాఖ నగర పరిధిలో కొత్తగా ఏర్పడిన నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తే విశాఖ ఉత్తరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఇది విశాఖ-2 అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఓ భాగం. ప్రస్తుతం ఇందులో 25 శాతానికి పైగా పోర్టు ప్రాంతమే. సీఐఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ కార్యాలయం, గోల్డెన్‌ జూబ్లీ ఆసుపత్రి... తదితర పోర్టు కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. క్రీడలు, విద్య, ఆధ్యాత్మిక, సామాజిక పరంగా పలు విశిష్టతలు ఈ నియోజకవర్గం సొంతం. పలు ప్రభుత్వ కార్యాలయాలు కొలుదీరాయి. సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు కూడలి నుంచి మర్రిపాలెం వుడా లే అవుట్‌ వరకు... జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర దీని పరిధి విస్తరించి ఉంది. నియోజకవర్గ పరిధి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోనే విస్తరించి ఉన్నప్పటికీ భిన్న జీవనశైలులు మనకు కనిపిస్తాయి. బాలయ్యశాస్త్రి లే అవుట్‌, సీతమ్మధార, నార్త్‌ఎక్స్‌టెన్షన్‌, డాక్టర్స్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎగువ మధ్యతరగతి వర్గం కనిపిస్తుంది. దాదాపు అన్ని సూపర్‌మార్కెట్‌ శాఖలు, బ్యాంకు కార్యాలయాలు, కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు ఇక్కడ కనిపిస్తాయి.
పాయకరావుపేట నియోజకవర్గ సమాచారం

మండలాలు
నాలుగు (కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం)
ఓటర్లు
మొత్తం ఓటర్లు: 2,10,562 (పురుషులు - 1,01,937, మహిళలు - 1,08,628)
పోలింగు కేంద్రాలు: 251
జనాభా: 2,75,999 (పురుషులు - 1,40,541, మహిళలు - 1,35,458)
పెందుర్తి

పెందుర్తి నియోజక వర్గం 1978లో ఏర్పాటైనది. నియోజకవర్గంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలతో పాటు పరవాడ రెవెన్యూ మండలంలో గల ఐదు గ్రామాలున్నాయి.
జనాభా
2001 జనాభా లెక్కల సేకరణ ప్రకారం నియోజకవర్గం జనాభా 2,66,796 మంది. వీరిలో పురుషలు 1,32,367 మంది, స్త్రీలు 1,34,429 మంది.
ఓటర్లు : 2,05,969
పురుషులు : 1,02,811
స్త్రీలు : 1,03,158

పాడేరు

నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు
మండలం - పురుషులు - స్త్రీలు - మొత్తం
అరకువేలీ - 16281 - 17210 - 33491
అనంతగిరి - 15060 - 16002 - 31062
హుకుంపేట - 17076 - 18723 - 35.799
డుంబ్రిగుడ - 13867 - 15005 - 28872
పెదబయలు - 16511 - 17628 - 34139
ముంచంగిపుట్టు- 15193 - 16950 - 32143
నర్సీపట్నం నియోజకవర్గ సమాచారం

దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ­పిరి లూదిన సీమగా నర్సీపట్నం నియోజకవర్గం చరిత్ర పుటలకెక్కింది. అప్పటి బ్రిటీష్‌ పాలనను గుర్తుకు తెచ్చే కట్టడాలు ఎన్నో ఉన్నాయి. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు సమాధులు కె.డి.పేటలో ఉన్నాయి. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
మండలాలు: నాలుగు (నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం)
మొత్తం ఓటర్లు: 1,95,527 (పురుషులు 93,768, స్త్రీలు 1,01,759)
పోలింగ్‌ కేంద్రాలు: 234
జనాభా: 2,41,472 (పురుషులు- 1,21,780, స్త్రీలు- 1,19,662)
చోడవరం నియోజకవర్గ సమాచారం

విశాఖ జిల్లాలో చోడవరం నియోజకవర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతానికి చెందిన కీ.శే.సుందరపల్లి సూర్యనారాయణ క్లారినేట్‌ వాయిద్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రఖ్యాతి కళాకారుడిగా గుర్తింపు పొందారు. కె.ఇందిరా బాల ప్రముఖ భాగవతారిణిగా రాణించారు. వెటరన్‌ క్రీడల్లో ముత్యం లక్ష్మి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతాకాలు సాధించి చోడవరానికి గుర్తింపు తెచ్చారు.

గాజువాక నియోజకవర్గ సమాచారం

నియోజకవర్గం ఏర్పాటు:
2009 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ గాజువాక.. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ఉండేది. పునర్విభజన నేపథ్యంలో గాజువాకను ప్రత్యేక నియోజకవర్గంగా చేశారు.
పరిధిలోని మండలాలు:
పెదగంట్యాడ, గాజువాక మండలాలు.
250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.
నియోజకవర్గాన్ని జనరల్‌ కేటగిరీగా ఉంచారు.
జనాభా, ఓటర్ల వివరాలు:
2011 లెక్కల ప్రకారం నియోజకవర్గంలో 3,82,552 మంది జనాభా ఉన్నారు. పురుషులు 1,95,205, స్త్రీలు 1,87,347 మంది. మొత్తం ఓటర్లు 2,45,123 మంది.

అనకాపల్లి నియోజకవర్గం

అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి, కశింకోట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రజల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి.సెజ్‌, ఎన్టీపీసీలు రావడంతో ఈ ప్రాంతంలో భూములు ధరలు బాగా పెరిగాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన బెల్లం మార్కెట్‌ ఇక్కడ ఉంది. ఏటా రూ.100కోట్ల విలువైనబెల్లం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. తుమ్మపాలలో సహచర చక్కెర కర్మాగారం ఉంది. విశాఖపట్నానికి రూ.50 కి.మీ. దూరంలో అనకాపల్లి ఉంది. అందువల్ల విశాఖ నగర ప్రభావం అనకాపల్లిపై ఉంది. రాజకీయంగా చైతన్యం ప్రాంతం. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు ఇక్కడ ఉన్నారు. సాంస్కృతికంగా కూడా ఈ ప్రాంతం ఎంతో పేరొందింది. మూవీ అసోసియేషన్‌ కార్యదర్శిగా పనిచేసినపీలా మల్లికార్జున, సినీ మాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, తదితరులు అనకాపల్లి వాసులే.

అరకులోయ నియోజకవర్గం

సామాజికంగా షెడ్యూల్డ్‌ తెగల జనాభా అధికం. అరకులోయ ఆంధ్రా ­టీగా పేరొంది. పర్యాటకంగా అభివృద్ధి చెందింది. వాణిజ్యపరంగా నియోజకవర్గంలో కాఫీ ఎక్కువగా సాగవుతోంది. పెదబయలు, హుకుంపేట మండలాల్లో ఎక్కువగా పిప్పళ్లు పంట పండిస్తారు.

భీమునిపట్నం నియోజకవర్గ సమాచారం

నియోజకవర్గం ఏర్పాటు
నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అంతకు ముందు వరకూ రేవిడి నియోజకవర్గంలో ఉండేది. తర్వాత భీమిలిగా మార్పు చెందింది.
నియోజకవర్గ పరిధిలో మండలాలు
భీమిలి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మున్సిపాల్టీతోపాటు జీవీఎంసీలో 4,5 వార్డులు సాగర్‌నగర్‌, సింహాచలం ప్రాంతాలు కూడా ఉన్నాయి.
జనాభా: 4,36,874
పురుషులు - 2,12,738
స్త్రీలు - 2,24,136
ఓటర్లు: 2,27,543
పురుషులు - 1,12,238
స్రీలు - 1,15,305

ఎలమంచిలి నియోజకవర్గం

నియోజకవర్గం పేరు : ఎలమంచిలి
మండలాల సంఖ్య : 4 (ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక)
గ్రామ పంచాయతీ సంఖ్య : మేజరు 4, మైనర్‌ 97
శివార్లతో కలిసి మొత్తం గ్రామాల సంఖ్య : 209
ఎంపీటీసీ స్థానాలు : 65
మొత్తం జనాభా : 2,28,063
మొత్తం కుటుంబాలు : 54,057
మొత్తం రేషన్‌కార్డులు సంఖ్య : 73,544
మొత్తం ఓటర్ల సంఖ్య : 1,73,598
పురుష ఓటర్ల : 84,042
స్త్రీల ఓటర్ల సంఖ్య : 89,556
మాడుగుల నియోజకవర్గం

మండలాలు: 04 (మాడుగుల, ఖ్ద్మీ;డికాడ, దేవరాపల్లి, కె. కోటపాడు)
మేజర్‌ పంచాయతీలు: 06 (మాడుగుల, కె.జె.పురం, కె.కోటపాడు, మేడివాడ, చౌడువాడ, దేవరాపల్లి)
వార్డుల సంఖ్య: 112
జనాభా: 2,59,628
గ్రామాలు: 115
ఓటర్లు: 1,70,487 * పురుషులు: 82,378 * స్త్రీలు: 88,109
కుటుంబాల సంఖ్య: 56,700
ఎస్సీ జనాభా: 26,360
ఎస్టీ జనాభా: 11,564
Untitled Document
«ÕÊu¢©ð NŸÄu “X¾«Ö-ºÇ© „çÕª½Õ-’¹ÕåXj “¬ÁŸ¿l´
«ÕŸµÄu£¾Ço ¦µð•-Ê¢©ð Æ«-¹-ÅŒ-«-¹-©Â¹× ¤Ä©p-œíŸ¿Õl
EŸµ¿Õ©Õ “œÄ Íä®ÏÊ …¤Ä-ŸµÄu-§Œá-œËåXj „ä{Õ
„çÊÕ-C-J-TÊ ¦©-’éÕ
‚D-„Ã®Ô C¯î-ÅŒq«¢ ÊÕ¢* °®Ô®Ô ŸÄyªÃ ÂÃX¶Ô ÂíÊÕ-’î@ÁÙx
>©Çx©ð 6457 «Õ©ä-J§ŒÖ ê®¾Õ©Õ Ê„çÖŸ¿Õ
EÊošË «ª½Â¹Ø ¤Ä«á© ¦µ¼§ŒÕ¢.-.-.- ¯äœ¿Õ ‚£¾Éx-Ÿ¿-¹ª½¢
„Ã-JÂË Åç©Õ’¹Õ Æ¢˜ä ‡¢Åî ÆGµ-«ÖÊ¢
NŸÄu-ª½Õl´-©Â¹× ®¾ÅȪ½¢
*¢ÅŒX¾Lx ®¾¦ü “˜ã•K ¹ע¦µ¼Â©ð «Õªí¹J Æ骮¾Õd
Âõ©Õ-éªj-ÅŒÕ-©ÊÕ ‚Ÿ¿Õ-Âî-«-œ¿¢åXj “X¾Åäu¹ Ÿ¿%†Ïd
ÅÃ@Áx-¤Ä-©ã¢©ð «á«Õt-ª½¢’à ÆGµ-«%Cl´ X¾ÊÕ©Õ
®¾Ÿ¿ª½¢ Â¢ OÕ æ®«©ð Ÿ¿ª½-‘Ç®¾Õh Í䮾Õ-ÂË
®¾yÍŒa´ ®¾Öp´Jh... ‚ªî’¹u DXÏh
*ª½-²Än-ªá’à æXª½Õ ELÍä X¾ÊÕ©Õ Í䧌բœË
†¾†ÏdX¾ÜJh ªîVÊ Æ«§ŒÕ«ŸÄÊ¢
‰Ÿ¿Õ „ä© «Õ¢C Âõ©Õ éªjÅŒÕ©Â¹× X¾¢{ ª½ÕºÇ©Õ
„çÕéªj¯þ ¤òM®ý æ®d†¾Êx «Ÿ¿l •šÌd©Õ
Bª½¢ X¾JQL¢*Ê X¾J“¬Á«Õ© “X¾AEŸµ¿Õ©Õ
œÎ®Ô®ÔH ÍŒJ“ÅŒ©ð ÅíL²ÄJ’à ª½Ö.3.90 Âî{x ©Ç¦µ¼¢
«¢{ÂÃ©Õ …¤ÄŸµÄu§Œá©ÊÖ AÊ«Õ¢{Õ¯Ão¢
«ÕÊu¢©ð ¹©Õ†ÏÅŒ FšËÅî «¢{
ª½Ö.- Âî{Õx ¹׫Õt-J¢-*¯Ã ¹³Äd©ä.-.-
šÌÂÃ-©åXj Eª½x-¹~uX¾Û Ō֚ǩÕ
H«Ö ÍçLx¢-X¾Û©Õ ÅŒyJ-ÅŒ¢’à X¾ÜJh-Íä-§ŒÖL
10 ÊÕ¢* “’ëÕ-®¾-¦µ¼©Õ
²ÄyÅŒ¢“ÅŒu „䜿Õ-¹-©åXj ¯äœ¿Õ ®¾OÕ¹~
8Ê ƒ’îo ²ÄoÅŒ-Âî-ÅŒq«¢
NCµ Eª½y-£¾Ç-º©ð Æ©-®¾ÅŒy¢ «Ÿ¿Õl
‚ÂÃ-¬Á-„Ã-ºË©ð “X¾èÇ ÍçjÅŒÊu Âê½u-“¹-«Ö©Õ
‡¢XÔ©Õ ªÃ°-¯Ã«Ö Í秌ÖuL
æ®o£¾Ç-X¾Ü-ª½y-¹¢’à „çÕ©-’¹¢œË
ÆŸµÄu-X¾-Â¹×©Õ ¦ðŸµ¿Ê ¯çjX¾Ûºu¢ åX¢ÍŒÕ-Âî-„ÃL
¯ÃÂþ X¾ª½u-{-ÊÂ¹× ®¾Êo-Ÿ¿l´¢-¹¢œË
’¹ª½Õ-œÄ-@Çyªý N“’¹£¾Ç “X¾A-³Äe-X¾-ÊÂ¹× ®¾¯Ão-£¾É©Õ
Nšü©ð “¤Ä¢’¹º ‡¢XÏ-¹©Õ
‡XÏÂþÐ-‚ŸµÄªý ÆÊÕ-®¾¢-ŸµÄ-¯Ã-EÂË ‚ÈJ ’¹œ¿Õ«Û
¦C-M-©Â¹× ª½¢’¹¢ ®ÏŸ¿l´¢
ƒ¢>-F-ª½xÂ¹× N¦µÇ-’é «Öª½Õp
¤ÄJ-¬ÁÙ-Ÿ¿l´u ÂÃJt-¹ש «á{dœË
…¹׈ …Ÿîu-TÂË Â¹ªÃ-˜ä©ð ¦¢’ê½Õ X¾ÅŒÂ¹¢
“X¾ºÇ-R-¹-Åî¯ä …ÅŒh«Õ X¶¾L-Åé ²ÄŸµ¿Ê
…¹׈-¹x¦ü ®ÏyNÕt¢-’û-X¾Ü-©ü©ð ÂÃJt-Â¹×œË «Õ%A
NCµ-E-ª½y-£¾Ç-º©ð E¦-Ÿ¿l´ÅŒ Æ«-®¾ª½¢
W ÅŒª½-L¢X¾Û “X¾A-¤Ä-Ÿ¿Ê ©äŸ¿Õ
\XÔ-°-‡©ü©ð …¤Ä-ŸµÄu§ŒÕ ®¾«Õ®¾u X¾J-†¾ˆ-J¢-ÍŒ¢œË
œÎ‚ªý‡¢ ÂêÃu-©§ŒÕ¢ «Ÿ¿l …Ÿîu-’¹Õ© Ÿµ¿ªÃo
®¾ÕŸ¿l´-«á-¹ˆåXj -'¬Ç®¾Y-„äÅŒh ¹©Ç¢Ñ-
«uGµ-Íê½¢ ꮾթð X¾{Õd-¦-œËÊ „çjÂÃ¤Ä «Ö° ¯äÅŒ Æ骮ýd
 
  ÅÃèÇ-„Ã-ª½h©Õ
  “X¾ŸµÄÊ „ê½h©Õ
  “X¾Åäu¹ ¹Ÿ±¿-¯Ã©Õ
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net