close

డిసెంబరు రెండో వారంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు!
దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారం నుంచి ప్రారంభంకావచ్చు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ డిసెంబరు 7న ముగిసిన అనంతరం సమావేశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీపీఏ) మరో రెండు వారాల్లో భేటీ కానుంది. ఆ భేటీలో శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు కావచ్చని తెలుస్తోంది. శీతాకాల సమావేశాలు జనవరి రెండో వారం వరకు కొనసాగవచ్చని భావిస్తున్నారు.

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.