బాధితులకు అండగా వైకాపా మరో కమిటీ
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, మోపిదేవి వెంకటరమణతో కూడిన ఓ కమిటీని వైకాపా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.