శ్రీకాకుళం జిల్లాలో కూలిన సముద్ర వంతెన
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటైన మొగదాలపాడులో సముద్రంలో కొంత లోపలి వరకు ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. గత కొన్నేళ్లుగా శిథిలమైన వంతెన ఇటీవలి తుపాను గాలులకు దెబ్బతిని బుధవారం కూలిపోయింది.
-న్యూస్‌టుడే, గార

కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.