kalanjali_200
Comments
0
Recommend
0
Views
905
ఐఎస్‌ఐతో సంబంధాలున్న యువకుడి అరెస్ట్‌
పఠాన్‌కోట్‌: పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ, పంజాబ్‌కు చెందిన ఓ 27 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌కోట్‌ ఘటనకు సంబంధించి, పంజాబ్‌లోని మొంగా జిల్లాకు చెందిన సందీప్‌ మల్హీపై అధికారిక రహస్యాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న అరెస్టైన అర్షద్‌కు సందీప్‌ సహాయం చేశాడని పోలీసులు చెబుతున్నారు. స్థానిక కోర్టు సందీప్‌కు ఫిబ్రవరి 14 వరకు పోలీస్‌ కస్టడీ విధించింది. పఠాన్‌కోట్‌ ఘటనకు సంబంధించి ఇది మూడో అరెస్టు.
Your Rating:
-
Overall Rating:
5.0