అంధులకూ ఐప్యాడ్‌
ప్యాడ్‌తో ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోతుంది. సందేశాల నుంచి అంతర్జాల శోధన వరకూ అన్ని సదుపాయాలనూ మనకు చేరువచేస్తుంది. కానీ ఇన్నాళ్లూ అంధులకు ఇది అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో ఓ ఆస్ట్రియా సంస్థ ప్రత్యేక ఐప్యాడ్‌ను తెరపైకి తెచ్చింది. ‘ఐప్యాడ్‌ ఫర్‌ బ్లైండ్‌’గా పిలుస్తున్న దీన్ని అంధుల కోసమే అభివృద్ధి చేసి, సీఈఎస్‌లో ప్రదర్శనకు ఉంచింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.