close


కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులు వీరే..

హైదరాబాద్‌: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఎన్నికల భేరీ మోగించారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 105మంది అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేశారు. ఇద్దరికి మాత్రమే టికెట్‌ నిరాకరించామని, మరో ఐదుగురిని సిట్టింగ్‌ అభ్యర్థుల టికెట్లను పెండింగ్‌లో ఉంచామని తెలిపారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, చార్మినార్‌, మలక్‌పేట, కోదాడ, హుజూర్‌నగర్‌, జహీరాబాద్‌, వరంగల్‌(ఈస్ట్‌), మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, చొప్పదండి, వికారాబాద్‌ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థులు వీరే..

భద్రాద్రి కొత్తగూడెం
1. భద్రాచలం-టి.వెంకట్రావు
2. పినపాక-పాయం వెంకటేశ్వర్లు
3. అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు
4. ఇల్లెందు: కోరం కనకయ్య
5. కొత్తగూడెం-జలగం వెంకట్రావు

ఖమ్మం
6. ఖమ్మం-పువ్వాడ అజయ్‌కుమార్‌
7. పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు
8. వైరా-బానోత్‌ మదన్‌లాల్‌
9. మధిర: లింగాల కమల్‌రాజ్‌
10. సత్తుపల్లి: పిడమర్తి రవి

మహబూబాబాద్‌
11. మహబూబాబాద్‌: బానోత్‌ శంకర్‌ నాయక్‌
12. డోర్నకల్‌: డీఎస్‌ రెడ్యానాయక్‌

వరంగల్‌(రూరల్‌)
13. పరకాల: చల్లా ధర్మారెడ్డి
14. నర్సంపేట: పెద్ది సుదర్శన్‌
15. వర్థన్నపేట: ఆరూరి రమేష్‌

వరంగల్‌(అర్బన్‌)
16. వరంగల్‌ వెస్ట్‌: దాస్యం వినయ్‌ భాస్కర్

జయశంకర్‌ భూపాలపల్లి
17. భూపాలపల్లి: ఎస్‌. మధుసూదన్‌
18. ములుగు: అజ్మీర చందూలాల్‌

జనగామ
19. జనగామ: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20. స్టేషన్‌ఘన్‌పూర్‌: డాక్టర్‌ తాడికొండ రాజయ్య
21. పాలకుర్తి: ఎర్రబెల్లిదయాకరరావు

నల్గొండ
22. నల్గొండ: కంచర్ల భూపాల్‌రెడ్డి
23. మిర్యాలగూడ: ఎన్‌.భాస్కర్‌ రావు
24. నాగార్జున సాగర్‌: నోముల నరసింహయ్య
25. దేవరకొండ: రమావత్‌ రవీంద్రకుమార్‌
26. మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి
27. నకిరేకల్‌: వేముల వీరేశం

సూర్యాపేట
28. సూర్యాపేట: జి.జగదీశ్‌రెడ్డి
29. తుంగతుర్తి: గ్యెడారి కిషోర్‌కుమార్‌

యాదాద్రి భువనగిరి
30. ఆలేరు: గొంగిడి సునీత
31. భువనగిరి: పి.శేఖర్‌రెడ్డి

నిజామాబాద్‌
32. నిజామాబాద్‌ అర్బన్‌: గణేష్‌ బిగ్గాల
33. నిజామాబాద్‌ రూరల్‌: బాజిరెడ్డి గోవర్థన్‌
34. ఆర్మూర్‌: ఆసన్నగారి జీవన్‌రెడ్డి
35. బాల్కొండ: వేముల ప్రశాంత్‌రెడ్డి
36. బోధన్‌: షకీల్‌ అహ్మద్‌

కామారెడ్డి
37. బాన్సువాడ: పోచారం శ్రీనివాసరెడ్డి
38. కామారెడ్డి: గంప గోవర్థన్‌
39. జుక్కల్‌: హన్మంతు షిండే
40. ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి

ఆదిలాబాద్‌
41. ఆదిలాబాద్‌: జోగురామన్న
42. బోధ్‌: రాథోడ్‌ బాబూరావు
43. ఖానాపూర్‌: రేఖా నాయక్‌

అసిఫాబాద్‌
44. అసిఫాబాద్‌: కోవ లక్ష్మి
45. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌: కోనేరు కోనప్ప

నిర్మల్‌
46. నిర్మల్‌: అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి
47. ముథోల్‌: జి.విఠల్‌రెడ్డి

మంచిర్యాల
48. మంచిర్యాల: నడిపెల్లి ద్వారకారావు
49. బెల్లంపల్లి: దుర్గం చిన్నయ్య
50. చెన్నూరు: బాల్క సుమన్‌

కరీంనగర్‌
51. కరీంనగర్‌: గుంగుల కమలాకర్‌
52. హుజురాబాద్‌: ఈటల రాజేందర్‌
53. మానకొండూరు: రసమయి బాలకిషన్‌

సిరిసిల్ల
54. సిరిసిల్ల: కేటీఆర్‌
55. వేములవాడ: చెన్నమనేని రమేష్‌

జగిత్యాల
56. జగిత్యాల: డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
57. కోరుట్ల: కె. విద్యాసాగర్‌రావు
58. ధర్మపురి: కొప్పుల ఈశ్వర్‌
59. పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి
60. మంథని: పుట్టా మధుకర్‌
61. రామగుండం: సొమారపు సత్యనారాయణ

సిద్దిపేట
62. సిద్దిపేట: తన్నీరు హరీశ్‌రావు
63. దుబ్బాక: సోలిపేట రామలింగారెడ్డి
64. గజ్వేల్‌: కె.చంద్రశేఖరరావు
65. హుస్నాబాద్‌: వడితెల సతీష్‌కుమార్‌

మెదక్‌
66. మెదక్‌: పద్మా దేవేందర్‌రెడ్డి
67. నర్సాపూర్‌: చిలుముల మదన్‌రెడ్డి

సంగారెడ్డి
68. సంగారెడ్డి: చింతా ప్రభాకర్‌
69. నారాయణఖేడ్‌: ఎం.భూపాల్‌రెడ్డి
70. ఆంధోల్‌: చంటి క్రాంతి కిరణ్‌
71. పటాన్‌చెరు: గూడెం మహిపాల్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌
72. మహబూబ్‌నగర్‌: వి. శ్రీనివాస్‌గౌడ్‌
73. జడ్చర్ల: సీహెచ్‌ లక్ష్మారెడ్డి
74. దేవరకద్ర: ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి
75. నారాయణపేట్‌: ఎస్‌.రాజేందర్‌రెడ్డి
76. మక్తల్‌: సి.రామమోహన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌
77. నాగర్‌కర్నూల్‌: మర్రి జనార్దన్‌రెడ్డి
78. కొల్లాపూర్‌: జూపల్లి కృష్ణారావు
79. అచ్చంపేట: గువ్వల బాలరాజ్‌
80. కల్వకుర్తి: జి.జైపాల్‌యాదవ్‌

వనపర్తి
81. వనపర్తి: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

గద్వాల్‌
82. గద్వాల్‌: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
83. ఆలంపూర్‌: వి.ఎం.అబ్రహాం

వికారాబాద్‌
84. పరిగి: కొప్పుల మహేష్‌రెడ్డి
85. తాండూరు: పట్నం మహేందర్‌రెడ్డి
86. కొడంగల్‌: పట్నం నరేందర్‌రెడ్డి

రంగారెడ్డి
87. షాద్‌నగర్‌: వై.అంజయ్య యాదవ్‌
88. రాజేంద్రనగర్‌: టి. ప్రకాష్‌గౌడ్‌
89. మహేశ్వరం: తీగల కృష్ణారెడ్డి
90. ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
91. శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ
92. ఎల్బీనగర్‌: ఎం.రామ్‌మోహన్‌గౌడ్‌
93. చేవెళ్ల: కాలే యాదయ్య

మల్కాజ్‌గిరి-మేడ్చల్‌
94. కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద‌
95. కూకుట్‌పల్లి : మాద‌వ‌రం కృష్ణారావు
96. ఉప్ప‌ల్ : బేతి సుభాష్ రెడ్డి

హైదరాబాద్‌
97. సికింద్రాబాద్ : టి. ప‌ద్మారావు గౌడ్‌
98. సనత్‌నగర్‌‌: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌
99. కంటోన్మెంట్ : జి.సాయ‌న్న‌
100. జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్‌
101. యాకుత్ పురా: సామ సుంద‌ర్ రెడ్డి
102. చాంద్రాయ‌ణ‌గుట్ట‌: సీతారామ్‌రెడ్డి
103. కార్వాన్ : జీవన్ సింగ్‌
104. బ‌హదుర్‌పుర : ఇనాయ‌త్ అలీ బ‌క్రీ
105. నాంప‌ల్లి : మునుకుంట్ల ఆనంద్ గౌడ్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.