ఆ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు: నటి
close

తాజా వార్తలు

Updated : 23/05/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు: నటి

కరాచి: పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనావాసాల మధ్య కూలిపోవడంతో విమానంలో ఉన్న 99మందితో సహా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్‌ నటి అయేజా ఖాన్‌ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

అంతేకాదు, ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అయేజా ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని