నేడు, రేపు వర్ష సూచన
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 06:15 IST

నేడు, రేపు వర్ష సూచన

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాంలో ఇదే పరిస్థితి ఉంటుందని, దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని