రాయలసీమకు వర్ష సూచన

తాజా వార్తలు

Updated : 03/06/2021 05:28 IST

రాయలసీమకు వర్ష సూచన

నేడు కేరళను పలకరించనున్న నైరుతి

ఈనాడు, అమరావతి: రాయలసీమలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. కోస్తాతోపాటు రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని పేర్కొన్నారు. ‘కేరళ సముద్రతీరం.. దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. గురువారం ఇవి కేరళలో ప్రవేశించే అవకాశముంది’ అని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని