ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు

తాజా వార్తలు

Updated : 18/07/2021 06:00 IST

ఆర్టీసీ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు

ఈనాడు, తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని