ఎంపీల కట్టూబొట్టు.. ఆకట్టుకునేట్టు!

తాజా వార్తలు

Updated : 23/09/2021 12:46 IST

ఎంపీల కట్టూబొట్టు.. ఆకట్టుకునేట్టు!

గొడుగు పట్టుకున్న మహిళ కాకినాడ ఎంపీ వంగా గీత! ఆ పక్కనే అరకు ఎంపీ జి.మాధవి, కేరళలోని ఆల్తూరు నియోజకవర్గం ఎంపీ రమ్య హరిదాస్‌. వీరంతా కలిసి ఇటీవల అరకు అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనుల సంప్రదాయ కట్టూబొట్టులో ముస్తాబయ్యారు. అరకు లోయ మండలంలోని పెదలబుడు గిరి గ్రామదర్శిని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. తాము గిరిజన అలంకరణలో ఉన్న చిత్రాలను అరకు ఎంపీ బుధవారం విడుదల చేశారు.

- అరకులోయ, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని