పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేత

తాజా వార్తలు

Published : 13/07/2021 09:52 IST

పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేత

పులిచింతల: పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తిని నిలిపేసింది. అర్ధరాత్రి నుంచి ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదు. పులిచింతల జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ 39.64 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఇటీవల కృష్ణా బేసిన్‌లోని సాగర్‌, పులిచింతల వద్ద తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట సాగర్‌లో కూడా విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ నిలిపేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని