Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు

తాజా వార్తలు

Updated : 16/10/2021 10:00 IST

Indrakeeladri: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు.. వీఐపీ దర్శనాలు రద్దు

విజయవాడ: ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో క్యూలైన్లు రద్దీగా మారాయి. భవానీ భక్తుల దృష్ట్యా అధికారులు వీఐపీ దర్శనాలను ఇవాళ, రేపు రద్దు చేసి సాధారణ దర్శనం కల్పిస్తున్నారు. మరోవైపు కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని