AP news: వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

తాజా వార్తలు

Published : 11/07/2021 11:49 IST

AP news: వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి  కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. విశాఖ నుంచి చెన్నై తరలిస్తు్న్న వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని