close
4.01 లక్షల ఉద్యోగాల కల్పన ఓ రికార్డు 

ట్విటర్‌లో సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాశ్వత ఉద్యోగాలు 1.33 లక్షలతో పాటు మొత్తం  4.01 లక్షల కొలువులు కల్పించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఓ రికార్డని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పరిపాలనలో విప్లవాత్మక మార్పుకోసమే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదంవల్లే ఇది సాధ్యమవుతోంది’అని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.