close
ఫిబ్రవరి, మార్చిలో ‘ఉద్యోగ’ పరీక్షలు

కొత్త తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్షల  తేదీలను కొత్తగా ప్రకటించింది. గతంలో ప్రకటించిన తేదీల స్థానంలో వీటిని వెల్లడించింది. ఆయా రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.