close
షార్‌కు చేరిన  కార్టోశాట్‌-3 ఉపగ్రహం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు బుధవారం రాత్రి కార్టోశాట్‌-3 ఉపగ్రహం చేరింది. దీన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో తయారు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, స్థానిక పోలీసుల భద్రత మధ్య  షార్‌కు తీసుకొచ్చారు. దీనిని పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి47 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.