Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009389
            [news_title_telugu_html] => 

భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే

[news_title_telugu] => భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే [news_title_english] => [news_short_description] => ‘భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 1852లో అమెరికాకు వలస వచ్చే ప్రజల కోసం గిరిజనుల భూములు కొనుగోలు చేద్దామని ఆ దేశ ప్రభుత్వం సియాటెల్‌ నగర చీఫ్‌ను అడిగినప్పుడు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,22, ) )
భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే - EENADU
close
భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే

ట్విటర్‌లో పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘భూమి మనిషి సొత్తు కాదు.. మనిషి మాత్రం భూమి సొత్తే’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 1852లో అమెరికాకు వలస వచ్చే ప్రజల కోసం గిరిజనుల భూములు కొనుగోలు చేద్దామని ఆ దేశ ప్రభుత్వం సియాటెల్‌ నగర చీఫ్‌ను అడిగినప్పుడు పై విధంగానే బదులిచ్చారని బుధవారం ట్విటర్‌లో వెల్లడించారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం ఇస్తామా అనేది ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలన్నారు. ఈ మేరకు సేవ్‌ నల్లమల పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను ఉంచారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.