close
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి:  విజయనగరం జిల్లా కురుపాం(ఎస్టీ) శాసనసభ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె ఎన్నికను రద్దుచేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్‌, భాజపా తరఫున ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజు ఎన్నికల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.