Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009376
            [news_title_telugu_html] => 

ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష

[news_title_telugu] => ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష [news_title_english] => [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్షించనున్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర చీఫ్‌ ఇంజినీర్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,28, ) )
ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష - EENADU
close
ప్రాధాన్య ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్షించనున్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర చీఫ్‌ ఇంజినీర్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

* ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు హాజరయ్యే అధికారుల ఫొటోలను ఒక రోజు ముందుగానే పంపాలని సీఎం కార్యాలయం అడుగుతోంది. ఆ ఫొటోల ఆధారంగానే సమీక్షలకు వచ్చేవారిని భద్రతా సిబ్బంది పరిశీలించి, లోపలికి పంపిస్తున్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.