close
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కి మరో పదవి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ప్రభుత్వం మరో కీలక పదవిలో నియమించింది. ఆయనను ఆంధప్రదేశ్‌ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా బుధవారం నియమించింది. ఇకపై ఆయన ఈ రెండు పదవుల్నీ నిర్వర్తిస్తారు. దీంతోపాటు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.